ఒకప్పుడు ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనాలి అంటే 20 వేలు.. 30 వేలు ఉండేది.. కానీ ఇప్పుడు 10 వేలు లోపే సూపర్ డూపర్ ఫోన్లు వస్తున్నాయి.. అయితే అందులో సూపర్ ఫోన్లు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి... నచ్చితే వెంటనే కాదు లాక్ డౌన్ అయ్యాక కోనేయండి. 

 

రియల్ మీ 5ఐ.. 

 

రియల్ మీ 5ఐ.. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.8,999.. ఇందులో 6.52 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే, 12 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ కెమెరా.. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్. 

 

రియల్ మీ 5.. 

 

రియల్ మీ 5.. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.8,999. ఇందులో 6.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే, 12 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.. 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ ఉంది. 

 

రెడ్ మీ నోట్ 7ఎస్.. 

 

రెడ్ మీ నోట్ 7ఎస్.. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.8,999. 6.3 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే ఉంది. 48 మెగా పిక్సెల్ + 5 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఉంది. 

 

రియల్ మీ 3 ప్రో.. 

 

రియల్ మీ 3 ప్రో.. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.9,999. 6.3 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే ఉంది. 16 మెగా పిక్సెల్ + 5 మెగా పిక్సెల్ కెమెరా.. 4045 ఎంఏహెచ్ బ్యాటరీ. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఉంది. 

 

శాంసంగ్ గెలాక్సీ ఎం30.. 

 

శాంసంగ్ గెలాక్సీ ఎం30.. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.9,649. ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే ఉంది. 13 మెగా పిక్సెల్ + 5 మెగా పిక్సెల్ + 5 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. 5000 ఎంఏహెచ్ ఉంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఉంది. 

 

చూశారుగా ఈ స్మార్ట్ ఫోన్స్.. అతి తక్కువ ధరకే సూపర్ డూపర్ ఫోన్స్ ఇవే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: