ఒప్పో స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు నిజంగా భారీగా ధరలు తగ్గించారు.. ఎంత భారీగా తగ్గించారు అంటే? మన దేశంలో ఒప్పో ఏ9 2020 స్మార్ట్ ఫోన్ ధరపై ఏకంగా 3 వేల రూపాయిలు డిస్కౌంట్ ఇచ్చారు. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్లో వేరియంట్ల బట్టి ధరలు తగ్గించారు.. ఎంత తగ్గింది? స్పెసిఫికేషన్లు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం.. 

 

IHG

 

4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,990గా ఉంది. అయితే ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ధరపై మూడు వేలు డిస్కౌంట్ ఇచ్చారు.  

 

8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,990గా ఉంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ పై రూ.500 తగ్గించారు. దీంతో ఈ ఫోన్ ధర రూ.18,499గా ఉంది. 

 

ఒప్పో ఏ9 స్పెసిఫికేషన్లు.. ఫీచర్లు ఇవే!

 

6.5 అంగుళాలుల డిస్ ప్లే,

 

 సెల్ఫీ కెమెరా కోసం వాటర్ డ్రాప్ నాచ్, గొరిల్లా గ్లాస్ 3 ప్లస్ ప్రొటెక్షన్. 

 

వెనకవైపు నాలుగు కెమెరాలు.. ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ + 2 మెగా పిక్సెల్ పొర్ ట్రెయిట్ లెన్స్ + 2 మెగా పిక్సెల్ మోనో లెన్స్ ఉన్నాయ్. 

 

సెల్ఫీ కెమెరా 16 మెగా పిక్సెల్. 

 

బ్యాటరీ సామర్థ్యం 5,000 mAhగా ఉంది. 

 

వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అందించారు.

 

చూశారుగా.. ఇవి అండి ఫీచర్లు.. మరి ఇంకేందుకు ఆలస్యం.. వెంటనే ఈ స్మార్ట్ ఫోన్ ని ఈ కామర్స్ సైట్స్ లో చూసేయండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: