మనము రోజూ చూస్తూనే ఉన్నాము మొబైల్ ఇవ్వట్లేదని మా పిల్లలు బోంచేయట్లేదు, మా పిల్లలు హోమ్ వర్క్ చేయట్లేదు, పడుకోవట్లేదు, మాట వినడం లేదు అని రకరకాలుగా చెబుతుంటారు తల్లితండ్రులు. దీనిని బట్టి చూస్తే మనకు మొబైల్ అనేది ఎంత విలాసవంతమైన మరియు అవసరమైన వస్తువుగా మారిపోయిందో. అందుకే మనకు మార్కెట్లో రోజుకి వంద రకాల కంపెనీలు వివిధ మోడల్స్ తో విడుదల అవుతూనే ఉంటాయి. వీటిలో రకాలు చాలానే ఉన్నాయి. కీ పాడ్ మొబైల్స్ అని, టచ్ స్క్రీన్ మొబైల్స్ అని, చైనా మొబైల్స్ అని, లాంగ్ బాటరీ లైఫ్ మొబైల్స్ అని, స్మార్ట్ మొబైల్స్ ETC. అయితే అన్ని ఫోనులు అందరికీ అందుబాటులో కొనడానికి వీలుగా ఉండవు.



అందుకే కొన్ని మొబైల్ కంపెనీలు అన్ని తరగతుల వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని మొబైల్స్ ను తయారు చేస్తుంటారు. అందుకు అనుగుణంగానే samsung అనే కొరియాకి చెందిన mobile కంపెనీ వివిధ మోడల్స్ మొబైల్స్ ను మనకు తీసుకొస్తున్నారు. శాంసంగ్ మొబైల్స్ వారు 1,00,000 రూపాయల ఫోను నుండి 6,000 ల ఫోను వరకు అందరికీ అందేలా డిజైన్ చేస్తూ వస్తున్నారు.


ఇప్పుడు అంతే తక్కువ ధరలో సరికొత్త హంగులతో మనముందు వచ్చేసింది samsung M01 .
COMPANY NAME : SAMSUNGM01
DISPLAY SIZE      : 5.7 INCHES
ram                      : 3 GB
ROM                      : 32 GB up TO  512 GB
PROCESSOR       : OCTA SDM 439G
software          : ANDROID 10
CAMERA               : 13 mp & 02 MP
SELFIE CAM         : 05  MP
BATTERY              : 4000 MAH

PRICE                     : Rs. 8,999/-   only.

మరింత సమాచారం తెలుసుకోండి: