ఫ్లిప్కార్ట్ నుంచి అతి తక్కువ ధరకే భారీ డిస్కౌంట్ తో బిగ్ బిలియన్ డేస్ ను ప్రారంభించింది. ఇక అతి తక్కువ ధరకే స్మార్ట్ టీవీ ల కోసం ఎదురు చూస్తున్న వారు ఇది ఒక చక్కని అవకాశం లాంటిది. అయితే ఆ డిస్కౌంట్ ఆఫర్లు, ఏ ఏ టీవీ లో అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

1).adusun (32)INCHES
ఈటీవీ ధర 10,740 రూపాయలు. సరికొత్త ఫీచర్లతో ఫ్లిప్కార్ట్ లో 51% డిస్కౌంట్ తో ఇది లభిస్తోంది. ఈ డిస్కౌంట్ తో టీవీ ధర 10,740 రూపాయలకు లభిస్తుంది. ఇక ఇందులో HDMI ,2 USB కేబుల్ ని సపోర్ట్ చేస్తుంది.

2).LUMX(32)INCHES
టీవీ 32 ఇంచులు స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో లభిస్తుంది. ఇక ఈ టీవీ పై ఫ్లిప్కార్ట్ లో 59% డిస్కౌంట్ కింద మనకి లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ యొక్క ధర.10, 990 90 రూపాయల కు దక్కుతుంది. ఇక ఇందులో కూడా HDMI,2 USB PORTS కలిగియుండును.


3).CROMA 32 INCHES:
ఈ కంపెనీ నుండి 32 ఇంచుల స్మార్ట్ టీవీ సరికొత్త ఫీచర్లతో లభిస్తుంది ఈ టీవీ కూడా సరికొత్త డిస్కౌంట్ తో మనకు..10,999 రూపాయలకే దక్కుతుంది ఇక ఇందులో..2 HDMI,2 USB PORTES కనెక్టివిటీ తో లభిస్తుంది.

4).COOCAA 32 INCHES
ఇక ఈ టీవీ సరి కొత్త మోడల్ తో లేటెస్ట్గా వచ్చిన..32 ఇంచుల ఆండ్రాయిడ్ గల స్మార్ట్ టీవీ.ఇక ఈ స్మార్ట్ టీవీ పైన సరికొత్త ఫీచర్లను అందిస్తుంది. ఇక వీటిపై కూడా ఫ్లిప్కార్ట్ బిలియన్ డేస్ కింద 70% ఆఫర్ డిస్కౌంట్ ఉన్న తెలుపుతోంది. దీని ధర.10, 999 రూపాయలకే మనకు లభిస్తుంది. ఇక ఇందులో 2HDMI పోర్ట్స్ మాత్రమే కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఎందుకు DOLBY audio SOUND  కూడా కలిగి ఉంది.

ఇక ఈ ఆఫర్లు అన్నీ కేవలం ఈ రోజున మాత్రమే వర్తిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: