ఫ్లిప్ కార్ట్ నుండి హోం అప్లికేషన్స్ లో సరికొత్త సీరియల్ ని ప్రారంభించింది. అతి తక్కువ ధరకే led tv అందిస్తోంది. ఈటీవీలపై.. భారీ ఆఫర్లు ప్రకటించడం జరిగింది. వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.

1).ఈ రోజున adsun అనే బ్రాండెడ్ నుంచి 24 ఇంచుల ఫుల్ హెచ్డీ డిస్ప్లే గల టీవీ 37% డిస్కౌంట్ తో మనకి అందిస్తోంది ఫ్లిప్ కార్ట్.దీంతో ఈ స్మార్ట్ టీవి మనకి 6,899 రూపాయలకే లభించును. అంతేకాకుండా ICICI బ్యాంకు కస్టమర్ లకు, వారి యొక్క క్రెడిట్ కార్డు ద్వారా అమౌంట్ ను చెల్లించినట్లు అయితే. వారికి అదనంగా 10% డిస్కౌంట్ ను లభించును. ఈ స్మార్ట్ టీవీ ఫీచర్ విషయానికి వస్తే..

ఈ స్మార్ట్ టీవీ A+ గ్రేట్ ఫుల్ క్వాలిటీ ప్యానల్ తో నిర్మించబడింది. అంతేకాకుండా డాల్బీ అట్మాస్ సౌండ్ తో పాటు20W సౌండ్ కూడా కలదు. ఇక అంతే కాకుండా HDMI,USB వంటివి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది అతి తక్కువ ధరకే దొరికేటటువంటి బ్రాండెడ్ కలిగిన ఎల్ఈడి టీవీ అని చెప్పవచ్చు.ఫ్లిప్ కార్ట్ నుండి ఇవే కాకుండా మరికొన్ని తక్కువ ధరలకే వస్తువులు లభిస్తాయి.

2). ఇక ఫ్లిప్కార్ట్ లో అతి తక్కువ ధరకే దొరికే మరొకటి టీవీ..LUMX BORDER LESS స్మార్ట్ టీవీ. ఇది కూడా 24 ఇంచుల తో ఉండును. ఈ స్మార్ట్ టీవీ కి బోర్డర్ అనేది చాలా సున్నితంగా ఉంటుంది. ఇక ఈ టీవీ కూడా HD క్వాలిటీ పిక్చర్ ను ప్రజెంటేషన్ చేస్తోంది.ఈ టీవి ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో HDMI,2 USB పోర్ట్స్, ఒక VGA కోర్టు కూడా కలదు. ఇందులో 20W సౌండ్  మాత్రమే మనకు వినిపిస్తుంది.ఇక ఇందుకుగాను A+ DLED ప్యానెల్ సహాయంతో ఈటీవీ వర్క్ అవుతుంది. అందుచేతనే ఇది ఫ్యూచర్ టీవీలు గా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: