ప్రముఖ బ్రాండెడ్ సంస్థ అయినటువంటి లావా ఒక స్మార్ట్ మొబైల్ ఫైవ్ జీ ను అనూహ్య రీతిలో ఒక ఆఫర్ ను ప్రకటించడం జరిగింది. అందులో 5g కలిగిన ఒక స్మార్ట్ మొబైల్ ను ఉచితంగా పొందే అవకాశాన్ని కల్పించడం జరుగుతోంది.. ఆ మొబైల్ ఎలా దక్కించుకోవాలో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.


స్మార్ట్ మొబైల్ కొనాలని చూసేవారికి లావా బ్రాండెడ్ సంస్థ ఒక బంపర్ ఆఫర్ ను ప్రకటించడం జరిగింది. ఎక్స్ చేంజ్ ఆఫర్ కింద ఈ సరికొత్త లావా మొబైల్ ను ఉచితంగా పొందవచ్చని తెలియజేస్తోంది.అందుకోసం వినియోగదారుల దగ్గర రియల్ మీ 8 సిరీస్ మొబైల్  కనుక ఉంటే ఈ మొబైల్ ఎక్స్చేంజ్ కింద ఉచితంగా పొందవచ్చట.. ఈ ఆఫర్ మరో 3 రోజుల వరకు అందుబాటులో ఉంటుందట. కేవలం ఈ ఆఫర్ ను అధికారిక వెబ్సైట్ నుంచి వినియోగదారులు పొందవలెను అన్నట్లుగా లావా సంస్థ తెలియజేసింది.

ఈ మొబైల్ ను కొనుగోలు చేయాలనుకునే వారు తమ పేరు, అడ్రస్ మొత్తాన్ని,  వివరాలను వెబ్సైట్లో నమోదు చేయవలెను.. దీనికి లావా సంస్థ అగ్ని మిత్ర ఎక్స్చేంజి ఆఫర్ కింద.. రియల్ మీ -8 మొబైల్ ధ్రువీకరించిన తర్వాతే ఈ ఆఫర్ వర్తిస్తుంది అని తెలియజేయడం జరిగింది.. ఈ మొబైల్ ధర సుమారుగా 20 వేల రూపాయల వరకు ఉండనున్నట్లు సమాచారం. ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే..

1). డిస్ప్లే పరంగా చూస్తే..6.78 అంగుళాల హెచ్డీ డిస్ప్లే ని కలదు.
2).810 ఎస్ ఓ సీ కోర్ ప్రాసెస్  కలదు.

3). కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్..64MP ఫ్రంట్ కెమెరా.. ఫ్రంట్ కెమెరా..16 mp మెగాఫిక్సల్ తో కలదు.

4). బ్యాటరీ విషయానికి వస్తే..5000 MAH సపోర్ట్ తో పాటు 30W స్పీడ్ చార్జింగ్ అవుతుందట.

5). మెమొరీ విషయానికి వస్తే..8GB+128 GB మెమొరీ స్టోరేజ్ కలదు.

6). సైడ్ ఫింగర్ ప్రింట్ తో, అధునాతన ఫీచర్స్ తో కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి: