ఇండియన్ మార్కెట్లోకి సరికొత్తగా స్మార్ట్ టీవీ లను విడుదల చేసింది ప్రముఖ బ్రాండెడ్ కలిగిన వన్ ప్లస్ సంస్థ.. ఇందులో 32 ఇంచెస్, 43 ఇంచెస్ డిస్ప్లే కల రెండు స్మార్ట్ టీవీ లను విడుదల చేసింది. అది కూడా పూర్తి డిస్ప్లే కలిగిన వాటిని విడుదల చేసింది.. ఇక అంతే కాకుండా ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తాయి. HDR 10+ సపోర్టు కూడా చేస్తూ మరికొన్ని ఫ్యూచర్ లను కూడా ఈ టీవీలో అమర్చారు. ఈ స్మార్ట్ టీవీ ఫుల్ డిస్ప్లే తో ఉండడంతో ఒక స్టైలిష్ లుక్ లో కనిపిస్తోంది. అయితే ఇప్పుడు స్పెసిఫికేషన్ ఫీచర్లు విషయాన్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం.

ONE PLUS Y1S:32 ,43
ఈ స్మార్ట్ టీవీ ధర 16,499 రూపాయలు. ఉండగా ఇక 43 ఇంచులు కలిగిన స్మార్ట్ టీవీ 27,000 రూపాయలు లు. ఉంటుందని అధికారికంగా వెబ్సైట్ ద్వారా తెలియజేసింది వన్ ప్లస్ సంస్థ.. అంతేకాకుండా వీటిని అమెజాన్, ఫ్లిప్ కార్ట్ , ఆఫ్ లైన్ స్టోర్ లో కూడా దొరుకుతుంది అని తెలియజేశారు. వీటిని ఈ నెల 21వ తేదీ నుంచి సేల్స్ మొదలు పెట్టనున్నట్లు తెలియజేశారు.

ONEPLUS Y1:32,43:

ఈ స్మార్ట్ టీవీ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ కలదు. అంతే కాకుండా ఈ రెండు టీవీలు 32,43 ఇంచుల డిస్ప్లే సరికొత్త వేరియంట్లలో లభించనున్నాయి.. ఇక హెచ్డీ డిస్ప్లేతో కలదు.. అంతేకాకుండా HDR 10+HLG ఫార్మేట్ సపోర్టు కూడా అందుబాటులో ఉన్నది.. ఇందులో గూగుల్ అసిస్టెంట్ తో పాటు..ALLM వల్ల గేమ్ ప్రియులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక ఈ స్మార్ట్ టీవీ లలో 20 W సౌండ్ స్పీకర్ తో మనకు వినిపిస్తుంది. ఇక ఇందులో 231 పైగా లైవ్ ఛానల్స్ ను అందించే ప్రోగ్రాంలో సెట్ చేసినట్లుగా ఆ సంస్థ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: