వాస్తవానికి ఈ రిఫ్రిజిరేటర్ ధర రూ.14,990 ఉండగా ఈ రిఫ్రిజిరేటర్ పై 12 శాతం భారీ తగ్గింపును అందుబాటులో ఉంచారు.. ఇక ఎవరైనా సరే రూ.1800 తగ్గింపు తో రూ.13,190 కే సొంతం చేసుకోవచ్చు..మరి ఈ రిఫ్రిజిరేటర్ ని మీరు తక్కువ ధరకే కొనుగోలు చేసుకోవచ్చు. ఇంకా గూగుల్ పే ఫోన్ పే వంటి యూపీఏ ట్రాన్సాక్షన్ ద్వారా కూడా అదనంగా రూ. 750 తగ్గింపుతో కొనుగోలు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ అంటే యాక్సిస్ బ్యాంక్ కార్డు ఉపయోగించి ఐదు శాతం డిస్కౌంట్ ఉంది అవకాశం ఉంటుంది. ఇక ఇవే కాకుండా ఈ రిఫ్రిజిరేటర్ పై భారీ ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా సొంతం చేసుకుని అవకాశం ఉంటుంది.
ఇక మీ ఇంట్లో మీరు వినియోగించని పాత రిఫ్రిజిరేటర్ ను ఎక్స్చేంజ్ ఆఫర్ కింద కొత్త రిఫ్రిజిరేటర్ ని తీసుకోవడంతో ఈ భారీ ఆఫర్ ని పొందవచ్చు ముఖ్యంగా పాత రిఫ్రిజిరేటర్ ను ఎక్స్చేంజ్ చేసుకుంటే సుమారుగా 12,000 వరకు భారీ తగ్గింపు లభిస్తుంది. అంటే అన్ని ఆఫర్లను చూసుకుంటే మొత్తంగా మీరు కొత్త రిఫ్రిజిరేటర్ పై రూ.1190 కే సొంతం చేసుకునే వెసులుబాటును కల్పించడం జరిగింది.