ప్రస్తుతం ఈ కామర్స్ దిగ్గజ సంస్థలలో ఒకటైన ఫ్లిప్ కార్ట్ సంస్థ పలు ఫ్రిజ్జుల పైన అదిరిపోయే ఆఫర్లను సైతం ప్రకటించింది. అయితే ఇప్పుడు ఫ్రిజ్లు కొనాలనుకునే వారికి ఇదొక చక్కటి అవకాశం అని చెప్పవచ్చు.. ఫ్లిప్ కార్ట్ లో ఆఫర్లను చూసి అతి తక్కువ ధరలకే ఫ్రిడ్జ్లను సొంతం చేసుకోండి.. అయితే ఆఫర్ గడువు కేవలం కొద్ది రోజులు మాత్రమే కలదు. అందుచేతనే వెంటనే ఈ ఆఫర్లను ఒకసారి తెలుసుకొని ఇష్టమైన ఫ్రిజ్ ను తీసుకోవచ్చు.


1). Marq: 190 లీటర్లు గల డైరెక్ట్ కూలింగ్ గల ఈ ఫ్రిడ్జ్ త్రీ స్టార్ రేటింగ్ తో కలదు రూ.15,999 రూపాయలు కలదు అయితే ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫ్రిడ్జ్ ధర రూ.10,900 రూపాయలకి కొనుగోలు చేసుకోవచ్చు. ఇక బ్యాంకు ఆఫర్లు కలుపుకుంటే ఈ ఫ్రిడ్జ్ కేవలం రూ.9800 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు.

2). హయ్యర్:
170 లీటర్లు గల డైరెక్ట్ కూలింగ్ సింగిల్ డోర్ కలిగిన ఈ ఫ్రిడ్జ్ ధర రూ.17,400 రూపాయలు కాగా.. ఫ్లిప్ కార్ట్ లో దీని ధర ఇప్పుడు రూ.10,900 రూపాయలకే లభిస్తుంది ఇక బ్యాంకు ఆఫర్ కింద ఈ ఫ్రిడ్జ్ రూ.8766 రూపాయలకె లభిస్తుంది. ఇక ఇందులోనే 190 లీటర్లు కలిగిన ఫ్రిడ్జ్ కూడా ఆఫర్ కింద రూ.10,300 రూపాయలకు ఫ్రిడ్జ్ సొంతం చేసుకోవచ్చు.


3). ఒనిడా:
ఈ బ్రాండెడ్ నుంచి వచ్చిన 190 లీటర్ల డైరెక్ట్ కూలింగ్ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ దిని ధర రూ.11,400 రూపాయలకు లభిస్తుంది.  అయితే దీని అసలు ధర మాత్రం రూ.18,990 రూపాయలు కలదు.

4). వల్ పూల్ :
19 లీటర్లు కలిగిన డైరెక్ట్ కూలింగ్ ఫ్రిడ్జ్ ధర రూ.15,600 కాగా ఫ్లిప్కార్ట్ లో మాత్రం దీని ధర రూ.11,490 రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చు. ఇక ఇవే కాకుండా మరికొన్ని ఆఫర్లు కూడా కలవు.

మరింత సమాచారం తెలుసుకోండి: