ఇటీవల కాలంలో చాలామంది ఎక్కువగా ల్యాప్ టాప్స్ ల వినియోగం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా స్కూల్ విద్యార్థుల నుంచి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కూడా వీటిని వినియోగిస్తూ ఉన్నారు.. దీంతో మార్కెట్లో పెద్ద ఎత్తున ల్యాప్ టాప్స్ విడుదల అవుతూనే ఉన్నాయి. ఇందులో అధిక నాణ్యత సరికొత్త ఫీచర్స్ కలిగిన ల్యాప్ టాప్స్ కొనుగోలు చేయడం చాలా కష్టంగా మారుతున్నది. పైగా స్పెసిఫికేషన్స్ ఎక్కువగా ఉన్న ల్యాప్ టాప్స్ అధిక ధరలతో బెంబేలెత్తించేలా చేస్తున్నాయి.ఈ క్రమంలోనే చౌక ధరకే మంచి ఫీచర్స్ కలిగిన ల్యాప్ టాప్స్ విద్యార్థులకు అనుగుణంగా ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం.

1).Dell లాటిట్యూడ్ ల్యాప్ టాప్:
ఈ లాప్టాప్ COR I-4 6260 ప్రాసేస్తే పనిచేస్తుంది..8GB ram తో పనిచేస్తుంది అలాగే విండోస్ 10 ఆధారంగా పనిచేస్తుంది.. బెస్ట్ సాఫ్ట్వేర్ కూడా ఇందులో కలిగి ఉంది ముఖ్యంగా విద్యార్థులకు ఇది చాలా ఉపయోగపడుతుంది  దీని ధర కేవలం 20 వేల రూపాయలు మాత్రమే..14.1 అంగుళాల స్క్రీన్ తో పాటు హార్డ్ డిస్క్ 256 GB కలదు.

2).CHUVI hero BOOK PRO:
ఇంటెల్ జెమినీ లేక్ N4020 ప్రాసెస్ తో ఈ ల్యాప్ టాప్ పనిచేస్తుంది..5W అల్ట్రా లో పవర్ డిజైన్ తో పని చేస్తుంది..8GB+256 GB స్టోరేజ్ వేస్తా లభిస్తుంది. అనేక అప్లికేషన్లను సైతం సులువుగా చేసుకోవచ్చు.. వ్యాపారం స్కూల్ విద్యార్థులకు ఈ లాప్టాప్ బాగా ఉపయోగపడుతుంది దీని ధర 19 వేల రూపాయలు.

3).LENOVO THINK PAD:
లెనోవో బ్రాండెడ్ నుంచి వచ్చిన ఈ ల్యాప్ టాప్ INTEL  COR -I5 ప్రాసెస్ తో లభిస్తుంది..16 GB +256 GB స్టోరేజ్ ఫేస్ తో లభిస్తుంది. HD గ్రాఫిక్స్ 5500 అన్ని పనులు ఒకేచోట నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. దీని ధర 15 వేల రూపాయలు..


4).HP 255ZEE -9
హెచ్పి బ్రాండ్ నుంచి  ఈ ల్యాప్ టాప్ 20వేల రూపాయలకు అందుబాటులో ఉన్నది..3050 U ప్రాసేసర్ తో కలదు.4GB+256 GB స్టోరీస్ తో కలదు..15.6 అంగుళాల డిస్ప్లే తో కలిగి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: