టెలికాం రంగంలో ఎయిర్టెల్ జియో కి పోటీగా నిలిచేందుకు తనదైన శైలిలో కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ప్లాన్లను ప్రకటిస్తూ ఉన్నది. వినియోగదారులను మరింత ఆకర్షించేందుకు సరి కొత్త ప్లాన్లను కూడా ఎయిర్టెల్ ప్రవేశ పెడుతూ వస్తోంది..ఎయిర్టెల్ ఫైబర్ సర్వీసులలో కూడా సరి కొత్త ప్లాన్లను ఎప్పుడు తీసుకువస్తున్నారు. కనివిని ఎరుగని రీతి లో సరికొత్త ప్లాన్లను ప్రవేశ పెడుతూ.. ఇప్పుడు తాజాగా ఎయిర్టెల్ రెండు కొత్త వైర్లెస్ బ్రాండ్ ప్లాన్లను కూడా ప్రారంభించారు.. ఇందులో 1000GB డేటా నుంచి.. ఉచితంగా ఓటిటీనీ ఛానల్ ను కూడా అందిస్తుందట.అయితే ఈ ప్లాన్ ని ఎయిర్టెల్ ఫైబర్ కింద తీసుకువచ్చారు.. రూ.699 రూ.999 రెండు కొత్త ప్లాన్లను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రెండు ప్లాన్లలో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయనే విషయాన్ని ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం.



రూ.699 ప్లాన్:
ఎయిర్టెల్ ఫైబర్ ప్లాన్..1000 gb డేటా తో 40 mbps స్పీడుగా వస్తుంది ఈ ప్లాన్ వినియోగ దారులు..350 లైవ్ టీవీ చానల్స్ తో పాటు ఎయిర్టెల్ ట్రిమ్మింగ్ లను కూడా పొందవచ్చు. వీటితోపాటు డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ ఫ్రీగా చూడవచ్చు.

రూ.999 ప్లాన్:
ఎయిర్టెల్ ఈ కొత్త ప్లాన్ నెలవారి ప్రణాళిక యూజర్స్ కు 1000 gb హై స్పీడ్ డేటాని కూడా పొందవచ్చు..100 mbps వేగంతో కలదట. డేటా పరిమితి ముగిసిన తర్వాత కూడా వస్తుందని అయితే వేగం తగ్గుతుందని వెల్లడిస్తుంది. ఈ ప్లాన్ లో మీరు 350 లైవ్ చానల్స్ ని చూడవచ్చు.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సభ్యత్వాన్ని కూడా పొందవచ్చు.


ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఎయిర్ ఫైబర్ కేవలం 799 నుంచే ప్రారంభమవుతుంది.100 mbps స్పీడుతో పాటు1000 gb డేటా కూడా కలదు. అయితే ఇది అదనంగా ఏ ఓటిటి లేదా ప్రత్యక్ష టీవీ ఛానల్ ని కూడా అందించదట.

మరింత సమాచారం తెలుసుకోండి: