సాధారణంగా పురాణాల ప్రకారం భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను కొంతమంది నిపుణులు ముందే పసిగడతారు.. కానీ వాటిని నివారించే లోపు అంతా జరిగిపోతుంది.. సరిగ్గా ఐరోపా ఖండం లో కూడా ఇదే జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే 2022లో ఫ్రెంచ్ ప్రవక్త నోస్ట్రడామస్ ఐరోపాలో యుద్ధం సంభవిస్తుంది అని ముందే పసిగట్టారు. ఇక ఉక్రెయిన్ పై రష్యా చేసిన యుద్ధంలో ఎంతోమంది శరణార్థులు మరణించడం జరిగింది.. ఇకపోతే ఈ విషయాన్ని ఫ్రెండ్స్ జ్యోతిష్కుడు అయినటువంటి నోస్ట్రడామస్ ముందే ఊహించి ఐరోపాలో యుద్ధం జరుగుతుంది అని ఒక నగరం పై దాడులు చేస్తారు అని కూడా ఆయన ఊహించి ముందే వివరించడం జరిగింది.అయితే జ్యోతిష్కుడు 16వ శతాబ్దానికి చెందిన వాడు ఇక ఆయన 1503 నుండి 1566 సంవత్సరం వరకు జీవించాడు. ఇక ఆయన జీవించినంత కాలం సుమారుగా 6,338 ప్రవచనాలను వ్రాయడం జరిగింది. ఆయన తన ప్రవచనాలలో ప్రపంచం ఎప్పుడు.. ఎలా అంతమవుతుందో తనకు తెలుసునని కూడా పేర్కొనడం జరిగింది. ఇకపోతే వాస్తవానికి ఆయన రచనలు చాలా అరుదుగా నిర్దిష్టంగా ఉంటాయి. 2022 కోసం అతని ప్రవచనాలను  పరిశీలించగా ఉక్రెయిన్ పై రష్యా దాడి చేస్తుందని ఆయన ఊహించి తన ప్రవచనాలను లిఖించడం జరిగింది. అంతేకాదు నోస్ట్రాడామస్ 2022 లో ప్యారిస్ ముట్టడి గురించి ప్రకటనలు కూడా చేశాడు ఇక ఇది ఐరోపాల యుద్ధాన్ని సూచిస్తుందని ఆయన వివరించడం జరిగింది.అయితే ఈ విషయాన్ని ముందే గనుక పెద్దలు తెలుసుకొని ఉండి ఉంటే బహుశా ఉక్రెయిన్ పై రష్యా దాడి చేయడాన్ని ఆపేసేవారు ఏమో. ఇక భవిష్యత్తు అనేది మనం ముందుగానే తెలుసుకోగలిగితే ఇలాంటి నష్టాలు ఉండవనే చెప్పాలి . ఇప్పటికే ఎంతోమంది అన్యం పుణ్యం తెలియని అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆఖరికి మన భారత దేశానికి చెందిన యువకులు కూడా ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: