ఇంతలా సౌత్ సినిమా ఆమెకు అన్ని సౌకర్యాలు ఇస్తుంటే.. ఆమె మాత్రం బాలీవుడ్ పై మోజుతో అనుకుంట సౌత్ సినిమాను చిన్న చూపు చూస్తుంది. ఈ విషయాలు నేను చెప్తున్నవి కాదు.. సోషల్ మీడియాలో నెటిజన్లు పలుకుతున్నవి. అంతలా పూజ వారిని ఏమంది అనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నా.! ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజ.. ‘సౌత్ ఇండియన్ సినిమా వాళ్ళు అంతా నావెల్(నడుము) పిచ్చోళ్ళు. ఆ మత్తులోనే ఉంటారు’ అంటూ కామెంట్ చేసింది.
నిజానికి ఆమె నవ్వుతూనే కామెంట్ చేసింది. కానీ అది చాలా సీరియస్ అయ్యింది. ‘ఓ క్రేజ్ వచ్చిన తరువాత సౌత్ సినిమా అంత తక్కువగా కనిపిస్తుందా’ అంటూ నెటిజన్లు ఆమె పై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వైరల్ విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి