ఇక ఇది క్రికెట్ చరిత్రలోనే ఒక అరుదైన ఘనత అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా క్రీజు లోకి కొత్తగా వచ్చిన ఆటగాళ్లు బంతుల్ని ఎదుర్కోవడానికి ముందు గార్డ్ ఇవ్వడం ఆనవాయితీ రైట్ హ్యాండ్ అయితే రైట్ గార్డ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ అయితే లెఫ్ట్ గార్డ్ ఇస్తూ ఉంటారు. కానీ ఈ గార్డ్ ఇవ్వడం విషయంలోనే ఇక్కడ ఒక బ్యాట్స్మెన్ కాస్త విచిత్రంగా ప్రవర్తించాడు. అదే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోవడానికి కారణమైంది. ఏకంగా ప్రత్యర్థి ఆటగాళ్లను రావడం రావడమే పూల్స్ చేసేసాడు. ఎంసీఏ టి20 క్లబ్స్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కేఎల్ స్టార్స్, రాయల్ వారియర్స్ మధ్య మ్యాచ్ జరిగింది.
రాయల్ వారియర్స్ వికెట్-కీపర్ హరిద్వార్ సింగ్ క్రీజులోకి కొత్త బ్యాట్స్ మెన్ గా ఎంట్రీ ఇచ్చాడు. వాస్తవానికి హరిందర్ సింగ్ రైట్ హ్యాండ్ బ్యాట్ మెన్.. క్రీజులోకి వచ్చాడో లేదో రైట్ హ్యాండ్ బ్యాటింగ్ గార్డ్ కాదు తీసుకునేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ గార్డ్ చూపించాడు. దీంతో అంపైర్ కూడా ఆల్రైట్ అనేసాడు. అయితే వెంటనే కేఎల్ స్టార్స్ జట్టు కెప్టెన్ మణిందర్ సింగ్ బ్యాటింగ్ శైలికి అనుగుణంగా ఫీల్డర్లను సెట్ చేశాడు. సరిగ్గా బౌలర్ బంతి విచారణకు సిద్ధమైన సమయంలో అసలు ట్విస్ట్ ఇచ్చాడు. అప్పటి వరకు లెఫ్ట్ హ్యాండ్ గార్డ్ లో ఉన్న హరిందర్ ఒకసారి గా రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేయడానికి సిద్ధం అయిపోయాడు. దీంతో అక్కడున్న వారందరు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి