సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా ఎన్నో రకాల వీడియోలు బాగా వైరల్‌ అవుతూ ఉంటాయి.అలాగే సోషల్ మీడియా అనేది ఎప్పుడూ కూడా విడియోలు ఇంకా ఫోటోలతో నిండిపోయి ఉంటుంది.. సాధారణంగా జంతువులకు సంబంధించిన వీడియోలే సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా వైరల్ అవుతుంటాయి.ఇప్పటి వరకు అలా చాలా జంతువులకు సంబంధించిన వీడియోలు చూశాం. వైరల్‌ అవుతున్న వీడియోల్లో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని జంతువులు వేటాడే వీడియోలు కావచ్చు. ఏవైనా సరే.. జంతువులకు సంబంధించిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇక పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తుంటాయి. నెటిజన్లు సైతం వాటిని బాగా ఇష్టపడుతుంటారు. తాజాగా ఓ బాలుడు తమ పెంపుడు కుక్కతో ఫుట్‌బాల్‌ ఆడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మీరు ఇంటర్నెట్‌లో పుష్కలంగా కుక్కల వీడియోలను చూసి ఉంటారు. ప్రజలు వాటి అందమైన చేష్టలను, మనుషుల పట్ల అవి కలిగి ఉండే విధేయతను ఇష్టపడతారు. కుక్కతో ఫుట్‌బాల్ ఆడుతున్న లిటిల్ బాయ్ వీడియో ఈరోజు ఇంటర్నెట్‌లో అత్యంత అందమైన విషయంగా మారింది. 


ఈ వీడియో అక్టోబర్ 11నే షేర్‌ చేయబడింది. కాగా, ఈ వీడియోకి ఇప్పటికే 1.2 మిలియన్ వ్యూస్‌, 50,500 పైగా లైక్‌లు, అనేక కామెంట్‌లు వచ్చాయి.ఒక చిన్న పిల్లవాడు తన స్నేహితుడితో ఫుట్‌బాల్ ఆడుతున్న వీడియో ట్విట్టర్‌లో కనిపించింది. Buitengebieden ద్వారా పోస్ట్ చేయబడింది. వీడియో క్యూట్‌నెస్‌తో లోడ్ చేయబడింది. కలిసి ఆనందించండి.. అన్నది వీడియోకు సదరు యూజర్‌ ఇచ్చిన క్యాప్షన్‌. వీడియోలో చిన్న పిల్లవాడు, కుక్కపిల్ల కలిసి ఎంజాయ్‌ చేస్తున్నారు. కుక్క బాల్ హ్యాండ్లింగ్ నైపుణ్యాలు చాలా అందంగా ఉన్నాయి.దీనికి 1 మిలియన్ పైగా వ్యూస్‌, 50,500 పైగా లైక్‌లు, ఇంకా అలాగే అనేక కామెంట్‌లు వచ్చాయి. ఒక వినియోగదారు ఇలా కామెంట్..చిన్నారి బాలుడు అతని కుక్క మధ్య ఈ రకమైన స్నేహ బంధం అమూల్యమైనదిగా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దేవుడు వారిద్దరినీ ఎల్లప్పుడూ అలానే ఉండేలా ఆశీర్వదిస్తాడు. అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్‌ చేశారు. ఈ ఇద్దరు స్నేహితులు కలిసి అద్భుతమైన సమయాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: