ఇండియాలో ఎంతోమంది గొప్ప వ్యక్తులు స్వాతంత్రం కోసం పోరాడారు.. అందులో చాలామంది తమ జీవితాలను కూడా కోల్పోయారు. మరి కొంతమంది చనిపోయే ముందు పలు రకాల త్యాగాలను కూడా చేశారు. అలాంటి గ్రేడ్ ఫ్రీడమ్ ఫైటర్లలో సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఒకరు. అయితే ఈయన అదృశ్యం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అసలు ఈయన ఎలా చనిపోయారు.. ఈయన అదృశ్యం వెనుక కారణం ఏంటి అనే విషయం ఇప్పటికీ చాలామందికి అంతు పట్టడం లేదు. మరి ఈయన మరణం వెనుక ఉన్న మిస్టరీ ఏంటనే విషయాన్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం.


సుభాష్ చంద్రబోస్ గారు 1879 జనవరి 23వ తేదీన ఒరిస్సా కటక్ లో జన్మించారు. 1919 వ సంవత్సరంలో నేతాజీ డిగ్రీ చదివారు. నేషనల్ ఆర్మీని స్థాపించిన మహా వ్యక్తిగా సుభాష్ చంద్రబోస్ పేరు సంపాదించారు. నేతాజీ జపాన్ కి చెందిన వారు బాంబు పెట్టడంతో 1945 ఆగస్టు 18న సింగపూర్ నుండి రష్యాకు వెళ్తూ ఉండగా జట్టు క్రాస్ లో చనిపోయారని ఇప్పటికీ వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే దీనికి ముందే సుభాష్ చంద్రబోస్ థర్డ్ డిగ్రీ కూడా గురయ్యారని సమాచారం.


జపాన్లోని రెంకోజి ఆలయంలో ఈయన ఆస్తికలు పెట్టినట్లు సమాచారం. అయితే ఇతని మరణం గురించి చెబుతున్న విషయాలు ఏవి కూడా వాస్తవం కాదని.. ఇందుకు కారణం వేరే ఉందంటూ పలువురు నేతలు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇండియాకి వచ్చిన మహాత్మా గాంధీకి ప్రభావితులైన ఈయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లోకి చేరారు. అలా తన లీడర్ షిప్ క్వాలిటీతో కాంగ్రెస్ని బాగా డెవలప్మెంట్ చేశారు 1928లో పూర్తి స్వతంత్రం కోసం పోరాడారు. 1930 వ సంవత్సరంలో శాసన ఉల్లంఘనోద్యం ద్వారా ఈయన జైలుకు వెళ్లారు. ఆ తర్వాత గాంధీజీ సంతకంతో 1931లో బయటికి వచ్చారు. అలాగే ఈ విషయాన్ని నేతాజీ వ్యతిరేకించి.. శాసన ఉల్లంఘన ఉద్యమ ఉద్యమాన్ని సైతం సస్పెండ్ చేయాలంటూ వ్యతిరేకించారు వీటితో పాటు భగత్ సింగ్ తో కూడా ఇతరులను ఉరి తీయడంతో ఇది చాలా వ్యతిరేకంగా భావించారు చంద్రబోస్.


అయితే నేతాజీ మరణం పైన బ్రిటిష్ వారు ఏడు నెలల పాటు దర్యాప్తు నిర్వహించగా చివరిగా రష్యాలో ఉన్నట్లు ప్రకటించారు. అలాంటి సమయంలోనే నేతాజీ పైన మూడు కోణాలలో చనిపోయారంటూ వెలుగులోకి వచ్చాయి. మొదటిది తైవానికి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ లో మరొకటి 1945 నేతాజీ రష్యాలో ఉన్నారని సుభాష్ చంద్రబోస్ మారువేషంలోని ఇండియాలోనే ఉన్నారని కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఈయన మరణం ఇప్పటికీ మిస్టరీ గానీ మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: