ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మనం ఎలాంటి వార్తలు వింటున్నామో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా వివాహేతర సంబంధాలు ఎక్కువైపోతున్నాయి.  భర్తకు తెలియకుండా భార్య.. భార్యకు తెలియకుండా భర్త వివాహేతర సంబంధాలతో రెచ్చిపోతున్నారు.  అలాగే ఈ మధ్యకాలంలో చాలామంది రాజకీయ నేతలకు సంబంధించిన కొన్ని పర్సనల్ వీడియోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ వచ్చాయి . తాజాగా అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది .


బిజెపి నేత ఏకంగా స్మశానంలో మరో మహిళతో రొమాన్స్ చేస్తూ అడ్డంగా బుక్ అయిపోయాడు . మధ్యప్రదేశ్లో ని బులందశహర్ స్మశాన ఘాట్ లో స్థానికంగా ఉండే బిజెపి నాయకుడు పార్టీ షెడ్యూల్ కులం మచ్చ జిల్లా మంత్రికి రాహుల్ బల్మా కి అత్యంత సన్నిహితుడు అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది . ఆయన ఓ మహిళతో రొమాన్స్ చేస్తూ కారులో అడ్డంగా దొరికిపోయారు.  స్థానికులు స్మశాన వాటిక వద్దకు వెళ్లగా అనుమానాస్పద స్థితిలో కార్ పార్క్ చేసి ఉంది . కారులోంచి ఏవో శబ్దాలు వస్తున్నాయ్ అని..ఏం జరుగుతుంది..? అని అక్కడికి వెళ్లి చూడగా రాహుల్ బల్మికి మరో మహిళతో అసభ్యకరంగా ఉండడం గమనించారు. వెంటనే అక్కడ ఉండేవారు గ్రామస్తులను అరిచి కేకలు వేస్తూ ఇంకా జనాభాను పిల్చుకొచ్చి గుమ్మి గుడి పోయారు. సదరు నేత కారు నుంచి బయటకు రావడానికి నిరాకరించారు.



స్థానికులను అతను తప్పైపోయింది .. సారీ సారీ క్షమించండి అంటూ కాల మీద పడ్డాడు. అయినా సరే అక్కడ స్థానికులు ఒప్పుకోలేదు . ఆ తర్వాత అక్కడ నుంచి పరుగులు పెట్టాడు.  అక్కడున్నవారు ఈ యవ్వారాని మొత్తం ఫోన్లో వీడియో తీశారు . సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు . దీంతో ఈత గాడి రాసలీలలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి . ఈ వీడియో పై నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు . ఈ మధ్యకాలంలో ఎక్కువగా రాజకీయ నేతలు ఇలాంటి యవ్వారాలు చేస్తూ ట్రోల్లింగ్ కి గురవుతున్నారు అంటూ కూడా జనాలు ఘాటుగా కామెంట్స్ పెడుతున్నారు . ఈ వివాహేతర సంబంధాలు అనేటివి కాపురాలని కూల్చేస్తున్నాయ్ అని అలాంటి వాళ్ళని అడ్డంగా నరికేయాలని కొంతమంది ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఈ వీడియో బాగా వైరల్ గా మారింది..!!



మరింత సమాచారం తెలుసుకోండి: