మొదట్లో ఆ యువకుడు తన ప్రియురాలిని హత్తుకొని ముద్దాడుతూ ఉంటాడు. ఇలా కొన్ని నిమిషాలు గడిచిన తర్వాత అకస్మాత్తుగా ఆ గూడ్స్ రైలు కదలడం ప్రారంభిస్తుంది. భారీ ఇంజిన్ నుండి వచ్చిన గర్జనలాంటి శబ్దంతో ఇద్దరూ ఒక్కసారిగా తేరుకుని షాక్‌కు గురవుతారు. వారి తలపైగానే రైలు వెళ్ళిపోతుందని భావించి గాబరా పడతారు. ఒక్కసారిగా జాగ్రత్తగా ట్రాక్ నుంచి బయటకు పరిగెత్తి ప్రాణాలు తృటిలో రక్షించుకుంటారు. క్షణాల్లోనే ప్రమాదం తప్పడంతో వారు విపరీతంగా భయపడ్డట్లు స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ సంఘటన మొత్తం వీడియోగా రికార్డ్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిపై వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు.“ఓరీ మీ రొమాన్స్ ట్రాక్‌పైనే చేయాలా?” అని కొందరు “ఇంత కక్కుర్తిలో ఉన్నావ్ ఏంటి రా అని మరొకరు… ప్రాణాలు పోతే ఎలా?” అని మరికొందరు హెచ్చరిస్తున్నారు..“డ్రైవర్‌కి కూడా కామన్ సెన్స్ లేదు… జంట రొమాన్స్ మధ్యలోనే పరుగులు పెట్టించాడు!” అంటూ ఇంకొంతమంది వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.మొత్తానికి, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్ముల్లో పెద్ద చర్చకు దారి తీస్తోంది. రైల్వే ట్రాక్‌పై ఇలాంటి రొమాంటిక్ స్టంట్లు చేయడం ఎంత ప్రమాదకరమో, ఎంత తప్పుడుసంకేతం అనేది ఈ వీడియో మరోసారి అందరికీ గుర్తుచేస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి