ఉల్లిపాయ ముక్కలు వేగాక సన్నగా తరిగిన ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలని వేయించుకోవాలి. ఇప్పడు వేరే బౌల్ తీసుకొని అందులో గుడలు గిలకొట్టుకోవాలి.
తర్వతా ఈ గుడ్డు మిశ్రమాన్ని ఉల్లిపాయ ముక్కల మీద పల్చగా ఆమ్లేట్ లాగా కలిగియపెట్టి ఆమ్లేట్ ని చన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత ఉడికించి చల్లార్చిన అన్నాన్ని కలిపి, సోయా సాస్ వేసి బాగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు, మిరియాల పొడిచ చల్లి దించొచ్చు. అంతే కాప్సీకం ఎగ్ ప్రైడ్ రెడీ...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి