చాలా మంది శృంగార ప్రియులు తమ భార్యతో కానీ, తమ ప్రియురాలితో గాని శృంగారం చేయాలనీ అనుకుంటారు. అలాంటి వారు తొందరగా వారి శక్తిని కోల్పోయి ఆ సుఖ ప్రాప్తి ని పొందలేక పోతున్నామని భాదపడుతుంటారు. ఈ సమస్యతో రోజు రోజుకు చాలా మంది భాధపడుతుంటారు. దానితో పిల్లలు పుట్టలేదని భాదపడుతుంటారు. 


అలాంటి వారి ఇంట్లో దొరికే వాటితో ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వారి శక్తీ మరింత రెట్టింపు అవుతుందని నిపుణులు అంటున్నారు అవేంటో చూద్దాం.. రసిక ప్రియులు ఈ శృంగారంలో రోజు పాల్గొనాలని చాలా ఆశగా అనుకుంటారు. అలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని అంటారు. శరీరంలో ఉండే కొన్ని రకాల హార్మోన్లు రిలీజ్ కావడం వల్ల మనిషి శరీరం చాలా బాగుంటుందని నిపుణులు అంటున్నారు. 


అసలు విషయానికొస్తే.. మగవాళ్లకు కోరికలోస్తే ఆడవారిని కోరుకుంటారు. మరి ఆడవాళ్లకు మగవాళ్లకు మించిన కోరికలు ఉంటాయని అంటున్నారు. మరి ఈ కోరికలు తీరడానికి ఆడవాళ్ళూ నోరి తెరచి అడగలేరు. అల్లాంటి వారు చాలా సార్లు తమలో తామే కోరికలు తగ్గించుకోలేక మదన పడుతుంటారు అలాంటి వారు చాలా మంది కృత్రిమ పద్దతుల ద్వారా కామా కోరికలను తీర్చుకుంటున్నారు. 


ఆ సాధనాల ద్వారా ఆమెకు నిజమైన సుఖం లభించదు. ఈ విశేష సుఖమే స్త్రీకి ముఖ్యమైనది. పురుషుడికి వీర్య స్కలనం జరిగినప్పుడు ఒకానొక తృప్తి, చెప్పలేని ఆనందం కలుగుతాయి. స్త్రీకి అలాంటి సుఖం లేదు. కానీ ఒకానొక దశలో అనిర్వచనీయమైన సుఖాన్ని పొందుతుంది స్త్రీ. కాబట్టి పురుషుడు ఎక్కువసేపు సంభోగించి ఆమెకు ఆ సుఖాన్ని అందించడమొక్కటే మార్గం.మరో విశేషమేంటంటే.. శృంగారం అయ్యాక ఒకరి సుఖం మరొకరికి తెలియదు కాబట్టి వారు అడిగి తెలుసుకోవాలి. ఏవం సర్దుబాట్లు  ఉంటె తెలుకోవడం మంచిదని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: