నేటి సమాజంలో మనం తినే ఆహారం కల్తీ మయం అవుతున్న సంగతి అందరికి తెల్సిన విదితమే. ఇక పుట్టాక వారి వారి అలవాట్లు, అభిరుచుల ఆధారంగానే వ్యక్తుల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కాగా.. పిల్లలు పుట్టకముందే తల్లిదండ్రులు చేసే చిన్నచిన్న తప్పిదాలే భవిష్యత్తులో ఆ పిల్లలకు ప్రమాదాలు తీసుకొస్తాయి. అయితే అందులో సంతానంలో మొదటి బిడ్డకు రెండో బిడ్డకు మధ్య వయస్సు తేడాలు.. బిడ్డ పుట్టిన ఏడాదికే రెండో బిడ్డ కోసం దంపతులు కావాలనుకుంటున్నారా.. అంటే ఎక్కువ మందిలో వెంటనే పిల్లల్ని కనాలని అనుకోరంట.

అయితే మొదటి బిడ్డకు రెండో బిడ్డకు గ్యాప్ తప్పకుండా ఉండాలంటున్నారు నిపుణులు చెబుతున్నారు. వారిలో గ్యాప్ లేకపోతే సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.. అయితే రెండో బిడ్డ కోసం గ్యాప్ తీసుకోవాలి అనుకుని.. కొంతమంది జాగ్రత్తలు తీసుకొని తన భాగస్వామితో శృంగారంలో పాల్గొన్నా గర్భం దాల్చుతారని చెప్పుకొచ్చారు. ఇక అలాంటి వారు ఎక్కువగా శృంగారంలో నిరోధ్ లాంటివి ఉపయోగించడం, మరికొందరు గర్భ నిరోధక మాత్రలు వాడటం లాంటివి చేస్తుంటారు.

ఇక మొదటి కాన్పు మాత్రమే 25 ఏళ్ల కు జరిగితే .. రెండో కాన్పులు తక్కువ మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు ఆగిన ఏం కాదంట. కానీ.. అలా కాకుండా  తొలి కాన్పే 30 దాటాక జరిగితే .. ఇక రెండో కాన్పు కోసం ఆగకపోవడమే ఉత్తమమని చెబుతున్నారు. అయితే కాన్పుకీ కనీసం మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు తీసుకోవాలని చెబుతున్నారు.

అంతేకాక.. కొంతమంది ఒక బిడ్డ జన్మించిన ఆరు నెలలకే మరో బేబీ కోసం ప్రయత్నం చేస్తుంటారు. కానీ.. అలా చేయడం వలన వల్ల రెండో బిడ్డకు అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాక.. తక్కువ బరువుతో పుట్టడం లేదంటే .. లేదా ఇంకేదైనా సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఇక వెంటనే రెండో బిడ్డ కావాలి అనుకునేవారు కనీసం మొదటి బిడ్డ పుట్టిన 18 నుండి 24 నెలల వరకు ఆగడం ఉత్తమమని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: