Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x

DRK Raju

Email:

Mobile: 9705347232

ఏపీకి ఆ సత్తా ఉంది : ఒక్కటై సాగుదాం..ఒక్కటిగా ఎదుగుదాం
ఏపీకి ఆ సత్తా ఉంది : ఒక్కటై సాగుదాం..ఒక్కటిగా ఎదుగుదాం

రాష్ట్ర వ్యాప్తంగా 175 ప్లగ్ అండ్ ప్లే పార్కులు, సూక్ష్మ, చిన్న , మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుతో పాటు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ని అభివృద్ధి చేసి జిల్లాల వారీగా ఉపాధి అందించే చర్యలు చేపడుతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. సవాళ్లును ఎదుర్కోవడంలో, భారీ లక్ష్యాలను అందుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ ముందుంటుందని మంత్రి తెలిపారు. సులభతర వాణిజ్యంలో వరుసగా అగ్రస్థానంలో ఉండే ఏపీ భవిష్యత్ లో మరింత పుంజుకుంటుందని మంత్రి చెప్పారు. న్యూఢిల్లీలో శనివారం సీఐఐ ఏర్పాటు చేసి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి గౌతమ్ రెడ

ఏపీకి ఆ సత్తా ఉంది : ఒక్కటై సాగుదాం..ఒక్కటిగా ఎదుగుదాం By DRK Raju , February 09
నిర్ణయాల అమలుకు చొరవ తీసుకోండి :
 సుపరిపాలన ప్రగతికి బాటలు వేయాలి వెంకయ్యనాయుడు హితవు
నిర్ణయాల అమలుకు చొరవ తీసుకోండి : సుపరిపాలన ప్రగతికి బాటలు వేయాలి వెంకయ్యనాయుడు హితవు

అవినీతి రహిత సమాజ నిర్మాణంలో అధికారులే ముందుండాలి. సుపరిపాలన ద్వారా సమగ్ర, సుస్థిరాభివృద్ధికి బాటలు వేయాలి. పేదరికం, నిరక్షరాస్యత, లింగ వివక్షను నిర్మూలనపై దృష్టిపెట్టండి. ఆలిండియా సర్వీసులు, మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసు అధికారులకు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. గ్రామాభివృద్ధి ద్వారానే రామరాజ్యం సాధ్యమన్న మహాత్ముని బోధనల్లోని సారాన్ని అర్థం చేసుకోవాలని.. పల్లెల్లో కనీస సౌకర్యాలను కల్పించే విషయంలో ప్రత్యేక చొరవతీసుకోవాలని సూచించారు. సామాన్య మానవుడి జీవన ప్రమాణాలు పెంచడాన్ని, గ్రామీణ

నిర్ణయాల అమలుకు చొరవ తీసుకోండి :
 సుపరిపాలన ప్రగతికి బాటలు వేయాలి వెంకయ్యనాయుడు హితవు By DRK Raju , February 09
అలర్ట్ అలర్ట్: కరోనాను ఎదుర్కొనేందుకు హై సెక్యూరిటీ ఏర్పాటు
అలర్ట్ అలర్ట్: కరోనాను ఎదుర్కొనేందుకు హై సెక్యూరిటీ ఏర్పాటు

చైనాలో విజృమించిన కరోనా వైరస్ ను భారత దేశంలో ప్రవేశించకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ఆ వైరస్ ను ఎదుర్కొనే క్రమంలో దవాఖానల్లోనే పడకల మీద వీధి కుక్కలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. హాస్పిటల్ బెడ్స్ మీద పవళించిన కుక్కల దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి..  కరోనా వైరస్ చాలా స్పీడ్ గా వ్యాపిస్తుంది గాంధీ హాస్పిటల్ లో వందకు పైగా కేసులు నమోదయ్యాయి నలుగురు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు ఈ వైరస్ చైనా నుంచి భారత్ కు వ్యాపించినట్లు నిపుణులు చెబుతున్నారు

అలర్ట్ అలర్ట్: కరోనాను ఎదుర్కొనేందుకు హై సెక్యూరిటీ ఏర్పాటు By DRK Raju , February 08
స్కూల్ బస్సులపై దాడులు: సీజింగ్ యార్డ్ కు తరలింపు
స్కూల్ బస్సులపై దాడులు: సీజింగ్ యార్డ్ కు తరలింపు

గ్రేటర్ హైదరాబాద్ నగర్ శివారు శంషాబాద్ లో రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారుల తనిఖీలు. పాఠశాల బస్సుల పై ఉదయం నుండి కొనసాగుతున్న దాడులు. నిబంధనలను పాతర వేస్తున్న స్కూల్ బస్సుల పై దృష్టి సారించిన రవాణా శాఖ అధికారులు. గతంలో స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన రంగారెడ్డి జిల్లా పరిధిలో జరిగింది. ఆ సమయంలో బస్సులో 60 మందికి పైగా విద్యార్థులున్నట్లు సమాచారం. విద్యార్థులకు గాయాలయ్యాయి. ఇదిలా ఉండగా రంగారెడ్డి జిల్లా పరిధిలో వారం రోజుల్లో స్కూల్ విద్యార్థులకు రెండో ప్రమాదం జరిగింది. స్కూల్ విద్యార్థు

స్కూల్ బస్సులపై దాడులు: సీజింగ్ యార్డ్ కు తరలింపు By DRK Raju , February 08
వాళ్ళ మధ్య మాటల యుద్ధానికి చెక్: ఇక భవితవ్యం వాళ్ళ చేతుల్లో ఉంది
వాళ్ళ మధ్య మాటల యుద్ధానికి చెక్: ఇక భవితవ్యం వాళ్ళ చేతుల్లో ఉంది

హస్తినలో మాటల యుద్ధం ముగిసింది. ఇక భవితవ్యం మాత్రం ప్రజల చేతుల్లోనే ఉంది. వాళ్ళ నిర్ణయం ఎలాఉన్నా సరే ఉభయ పక్షాలు శిరసా వహించాల్సిందే. ఏది ఏమైనప్పటికి దేశ రాజధానిలో ఈ సారి ఆసక్తి కరమైన రాజకీయ క్రీడ జరిగింది. దానికి శుక్రవారం చెక్ పెట్టారు. ఆప్‌, బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు వాడీవేడిగా సాగించిన ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. ఢిల్లీ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు శనివారం జరగనున్నాయి. పోలింగ్‌ నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రచారం సందర్భంగా ఆప్‌, బిజెపి నేతల మధ్య మాటల

వాళ్ళ మధ్య మాటల యుద్ధానికి చెక్: ఇక భవితవ్యం వాళ్ళ చేతుల్లో ఉంది By DRK Raju , February 08
ఇక ఆ పార్టీ బీజేపీలో విలీనమే తరువాయి.. ఉచ్చు బిగించారుగా
ఇక ఆ పార్టీ బీజేపీలో విలీనమే తరువాయి.. ఉచ్చు బిగించారుగా

అభద్రతాభావానికి గురైన ఆ పార్టీ ఎమ్మెల్యేలు, తమ రాజకీయ-ఆర్ధిక ప్రయోజనాలు కాపాడుకునేందుకు మూకుమ్మడిగా బిజెపిలో చేరేలా చూడాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు విధిలేని పరిస్థితిలో తన పార్టీని బిజెపిలో విలీనం చేస్తారు. దానితో రాష్ట్రంలో ‘ఆపరేషన్ టిడిపి’ విజయవంతంగా పూర్తవుతుంది. అప్పటివరకూ, అంటే టిడిపి బలహీనపడే వరకూ  జగన్‌కు తెరచాటు మద్దతు ఇస్తూనే ఉంటుంది.  మొత్తానికి ఏపీలో టిడిపిని రాజకీయంగా నిర్వీర్యం చేసే మాస్టర్‌ప్లాన్ ప్రారంభమయిందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో బిజెపి బలపడాలంటే, ము

ఇక ఆ పార్టీ బీజేపీలో విలీనమే తరువాయి.. ఉచ్చు బిగించారుగా By DRK Raju , February 08
ఎవరేమనుకున్నా సరే.. తమ నిర్ణయాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
ఎవరేమనుకున్నా సరే.. తమ నిర్ణయాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలి

మద్య నిషేదం అమలుకు కట్టుబడి అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అబ్కారీ మరియు వాణిజ్య పన్నుల శాఖామాత్యులు కె.నారాయణస్వామి తెలిపారు. వెలగపూడి సచివాలయం 4వ బ్లాక్ లోని ప్రచార విభాగంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రజల సమస్యలను తెలుసుకున్నారన్నారు. మద్యం వలన ఆయా కుటుంబాల్లో మహిళలు పడుతున్న ప్రధాన సమస్యలను గుర్తించిన అనంతరం నవరత్నాల పథకంలో ముఖ్యమంత్రి మద్య నిషేధం అమలుకు హామీ ఇచ్చారన్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు

ఎవరేమనుకున్నా సరే.. తమ నిర్ణయాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలి By DRK Raju , February 08
రాజధానిని మార్చేది ఇందుకా..?.. అసలు తెలిస్తే నవ్విపోతారుగా.
రాజధానిని మార్చేది ఇందుకా..?.. అసలు తెలిస్తే నవ్విపోతారుగా.

అమరావతి పేరుతో చంద్రబాబు చేసేది అరాచకీయం. మానసిక వైకల్యంతో చేస్తున్న వికృత చేష్టలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి కొట్టిపారేశారు. ఆయన వెనుక వున్న వారు గత్యంతరం లేక ఆయనను అనుసరిస్తున్నారు.  వారితోనే ఉద్యమం పేరుతో వ్యాసంగం చేసుకుంటున్నారు.  ఎనిమిది నెలల కిందట చంద్రబాబు పాలనపై ప్రజలు రెఫరెండం ఇచ్చారు.  జగన్  మొదటి రోజు నుంచే కష్టపడుతున్నారు . మీలాగా విజయం 2020, ఆ తరువాత 2050 అంటూ చెప్పుకోము. ప్రజలకు మేలు చేసే విషయంలో ముందుగా ప్రకటించినట్లు నిర్ధిష్ట సమయంలో చేస్తున్నాం. చంద్రబాబు క

రాజధానిని మార్చేది ఇందుకా..?.. అసలు తెలిస్తే నవ్విపోతారుగా. By DRK Raju , February 07
రైతులు పాలిట ద్రోహి చంద్రబాబు: ఆయన చరిత్రలో నిలిచిపోతారు.
రైతులు పాలిట ద్రోహి చంద్రబాబు: ఆయన చరిత్రలో నిలిచిపోతారు.

జగన్మోహనరెడ్డి పదికాలాల పాటు ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి. వెంకటేశ్వర రావు(నాని) అన్నారు. గొల్లపూడి (విజయవాడ) వ్వవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు శాసనసభ్యులు నియోజకవర్గ సమన్వయకర్తలు* రాజధాని ప్రాంతంలోని రైతులు పాలిట ద్రోహి చంద్రబాబు నాయుడని విమర్శించారు. మాజీ మంత్రి  దేవినేని ఉమా, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తనదైన శైలిలో  ధ్వజమెత్తారు. వదినను చంపి దేవినేని ఉమా, మామకు వెన్నుపోటు పోడి

రైతులు పాలిట ద్రోహి చంద్రబాబు: ఆయన చరిత్రలో నిలిచిపోతారు. By DRK Raju , February 07
మైనర్ బాలికల అత్యాచారం, హత్య : ఉరి శిక్ష,యావజ్జీవ,కఠిన కారాగార శిక్షలు
మైనర్ బాలికల అత్యాచారం, హత్య : ఉరి శిక్ష,యావజ్జీవ,కఠిన కారాగార శిక్షలు

తెలుగు  రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన హాజీపూర్ మైనర్ బాలికల వరుస హత్యల కేసులో గురువారం తుది  తీర్పు వెలువడింది.తీవ్ర ఉత్కంఠ నడుమ ఉదయం నుండి సాయంత్రం వరకు కొనసాగిన విచారణ ముగియడంతో నిందితుడు సైకో కిల్లర్ మర్రి శ్రీనివాస్ రెడ్డి కి ఉరి శిక్ష ఖరారు అయ్యింది..ఇటీవలే సమత హత్య కేసులో నిందితులకు ఉరిశిక్ష పడటం...అదేవిధంగా నిర్భయ కేసులో ఉరిశిక్ష ఖరారు కావడంతో ఈకేసుపై ఆది నుంచి సర్వత్రా ఆసక్తి నెలకొంది.అయితే జనవరి 27నే హజీపూర్ కేసులో తీర్పు రావాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల వాయిదా పడగా  నల్గొండ పొక్సో క

మైనర్ బాలికల అత్యాచారం, హత్య : ఉరి శిక్ష,యావజ్జీవ,కఠిన కారాగార శిక్షలు By DRK Raju , February 07
ఎంత ఖ‌ర్చ‌యినా ఫ‌ర్వాలేదు ముందుకు వెళ్లండి: నిధులు తీసుకొచ్చే బాధ్య‌త నాది
ఎంత ఖ‌ర్చ‌యినా ఫ‌ర్వాలేదు ముందుకు వెళ్లండి: నిధులు తీసుకొచ్చే బాధ్య‌త నాది

కొండ‌వీడు ఖ్యాతిని ఈ ప్ర‌పంచానికి చాటిచెప్పాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. చిల‌క‌లూరిపేట‌లోని త‌న‌ కార్యాల‌యంలో గురువారం ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని జిల్లా అట‌వీశాఖ అధికారి ఎన్‌.రామ‌చంద్ర‌రావు స‌మావేశ‌మ‌య్యారు. కొండ‌వీడు చ‌రిత్ర‌ను త‌ర‌త‌రాల‌కు అందించేలా, ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ట్టుకునేలా కొండ‌వీడును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాల్సి ఉంద‌ని తెలిపారు.  ఈ నెల నాలుగో తేదీన గుంటూరు క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో కొండ‌వీడు అభివృద్ధిపై అన్ని శాఖల అధికారుల‌తో స

ఎంత ఖ‌ర్చ‌యినా ఫ‌ర్వాలేదు ముందుకు వెళ్లండి: నిధులు తీసుకొచ్చే బాధ్య‌త నాది By DRK Raju , February 07
ఆళ్ళకు ఆయనంటే లెక్కలేకుండా ఉందిగా.. మరీ ఇంతలా అనాలా..?
ఆళ్ళకు ఆయనంటే లెక్కలేకుండా ఉందిగా.. మరీ ఇంతలా అనాలా..?

రాజధాని అంశం రాష్ర్ట పరిధిలోని అంశం అని చంద్రబాబుకు తెలుసని వై ఎస్పా సిపి ఎమ్మెల్యే ర్టీ  ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. సిఎం వైయస్ జగన్మోహన్ రెడ్డితో రైతులు కలసి తమ సమస్యలు చెబితే వాటిపై కూడా విమర్శలా అని ప్రశ్నించారు. సిఎం  వైయస్ జగన్ తప్పకుండా రైతులకు న్యాయం చేస్తారని స్పష్టం చేశారు. ఏమీ తెలుసుకోకుండానే చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. గ్రామ స్దాయి నేతగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. చంద్రబాబు రోజురోజుకు దిగజారి మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు అమరావతి రైతులు ఎవరూ సహకరించ లేదన్నారు

ఆళ్ళకు ఆయనంటే లెక్కలేకుండా ఉందిగా.. మరీ ఇంతలా అనాలా..? By DRK Raju , February 06
భర్త కోసం భార్య భిక్షాటన : వినడానికి విస్మయాన్నికలిగించినా ఇది నిజం
భర్త కోసం భార్య భిక్షాటన : వినడానికి విస్మయాన్నికలిగించినా ఇది నిజం

ప్రస్తుత సమాజంలో నెలకొన్న పరిస్థితులకు భిన్నంగా జరుగుతున్నసంఘటనను చేసినవాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. తాళి కట్టిన భర్తను ఏ మార్చడం, తమ సరదాలకు అడ్డుగా ఉన్నాడని అడ్డుతొగించం వంటి పరిణామాలు నెలకొన్న అధిక సమాజమిది. ఈ నేపథ్యంలో భర్తను రక్షించుకునేందుకు చివరికి అడుకునేందుకు కూడా వునకాడడం లేదు. నిజంగా ఈ ఘటన విస్మయాన్ని కలిగించే విషయమే కదా..?.                భర్త ప్రాణం కోసం భార్య భిక్షాటన చేస్తున్న దృశ్యం చూపరులను ఆకట్టుకుంటుంది. బిక్షాటన చేస్తున్న భార్య గత నెల జనవరి 31 , 2020 సంవత్సరంలో పదవి విరమణ

భర్త కోసం భార్య భిక్షాటన : వినడానికి విస్మయాన్నికలిగించినా ఇది నిజం By DRK Raju , February 06
మేడారంలో పూజారుల‌ గోస మాములుగా లేదుగా.. వాటి కోసమేనా ..?
మేడారంలో పూజారుల‌ గోస మాములుగా లేదుగా.. వాటి కోసమేనా ..?

మేడారంలో పూజారులకు చిందులు తొక్కడం ఆనవాయితీ అయిందిగా. భక్తులు సమర్పించే కానుకలు, కొబ్బరి చిప్పలు, బెల్లం బుంగల పంపకాల కోసమే ఇదంతా చేస్తున్నారన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి.. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన పండుగ మేడారం.. సమ్మక్క, సారలమ్మ మహాజాతర తేదీలను ఇప్పటికే ఖరారు చేశారు. గిరిజన పూజారులు. ఫిబ్రవరి 5, 6, 7, 8 తేదీల్లో ఈ మహా జాతర జరగనుంది. ఈ జాతరకు దేశం నలుమూలల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి సైతం సమ్మక్క సారక్కలను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ఈ జాతరలో ప్రధాన పాత్ర గిరిజన పూజారులదే.

మేడారంలో పూజారుల‌ గోస మాములుగా లేదుగా.. వాటి కోసమేనా ..? By DRK Raju , February 06
ఇంత సిల్లీ రీజన్ చెప్పి మార్పును సమర్ధించుకోవడం.. ఎంతవరకు సబబో ఆయనకే తెలియాలి
ఇంత సిల్లీ రీజన్ చెప్పి మార్పును సమర్ధించుకోవడం.. ఎంతవరకు సబబో ఆయనకే తెలియాలి

రాజధాని మార్చడానికి ఇదా కారణం? ఎవరితోనైనా చెబితే నవ్విపోతారని కూడా చూడకుండా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బహిరంగ వేదికపై అదీ కూడా ది హిందూ పత్రిక నిర్వహించిన ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి హాజరై చెప్పారు. మేధావులు హాజరైన ఈ సభలో ఇంత సిల్లీ రీజన్ చెప్పి రాజధాని మార్పును సమర్ధించుకోవడం ఎంతవరకు సబబో ఆయనకే తెలియాలి. విశాఖ లో నాలుగు లైన్ల రోడ్డు ఇప్పుడు ఉన్నది. సింగిల్ లైన్ రోడ్డు ఉన్న అమరావతి రాజధానిగా ఎట్టిపరిస్థితుల్లో పనికి రాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చ

ఇంత సిల్లీ రీజన్ చెప్పి మార్పును సమర్ధించుకోవడం.. ఎంతవరకు సబబో ఆయనకే తెలియాలి By DRK Raju , February 06
వివేకా హత్యలో పాత్రధారులు, సూత్రధారులు తేలిపోద్ది
వివేకా హత్యలో పాత్రధారులు, సూత్రధారులు తేలిపోద్ది

ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత న్యాయ స్థానంలో నాలుగు‌ కీలక పిటీషన్లపై విచారణ చేపట్టనున్నారు. ఈ క్రమంలో వివేకానంద కుమార్తె సునీత, పంచాయతీ కార్యాలయాలకు వైసిపి పార్టీ రంగుపైన, కృష్ణ కిషోర్ నిధుల దుర్వినియోగంపైనా హై కోర్టు విచారణ చేపట్టనుంది. వివరాల్లోకి వెళ్ళితే..  దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వై ఎస్ వివేకానంద రెడ్డి  హత్య కేసును సిబిఐకు అప్పగించాలంటూ వివేకా కూతురు సునీత, భార్య సౌభాగ్యమ్మలు కూడా పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో గతంలో ఎపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహ

వివేకా హత్యలో పాత్రధారులు, సూత్రధారులు తేలిపోద్ది By DRK Raju , February 06
ఇదేం ట్విస్టు: తెరపైకి సినీ రాజధాని.. 
దాని కథ కమిష్ ఏమిటి..?
ఇదేం ట్విస్టు: తెరపైకి సినీ రాజధాని.. దాని కథ కమిష్ ఏమిటి..?

ఆంధ్రప్రేదేశ్ పరిపాలన వికేంద్రేకరణ సంగతి ఎలా ఉన్నా..ఆయా ప్రాంతాలలో భూములకు రెక్కలొస్తన్న ఆనందం ఎక్కువగా కన్పిస్తుంది. సరిగ్గా ఈ ఎపి ప్రస్తుత రాజధాని అమరావతి భూములకు ఎక్కడ డిమాండ్ పడిపోతుందోన్న భయంతోనే కొంతమంది కుహనా రైతులు రోడ్డెక్కారు. ఈ క్రమంలో తమకు రాజధాని వచ్చినా, సినిమా పరిశ్రమ వచ్చినా మేలేనని విశాఖ ప్రాంత వాసులు తెగ సంబరపడిపోతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. ఇది కూడా మరో అమరావతి కధే. ఇక్కడ భూములున్న వారు విశాఖ సినీ రాజధాని కావాలంటారు. లేనివాళ్ళు ఈ గోల మాకెంటి అంటూ తప్పుకుంటారు

ఇదేం ట్విస్టు: తెరపైకి సినీ రాజధాని.. 
దాని కథ కమిష్ ఏమిటి..? By DRK Raju , February 06
అక్కడ కమ్ముల సినిమాకి లైన్ కడతారుగా.. 
మరి చైతూకు ఆ ఛాన్స్ దక్కేనా..?
అక్కడ కమ్ముల సినిమాకి లైన్ కడతారుగా.. మరి చైతూకు ఆ ఛాన్స్ దక్కేనా..?

గతంలో చైతూ నటించిన ఏ సినిమాకు కూడా ఈ స్థాయిలో ఓవర్సీస్ రైట్స్ అమ్ముడు పోలేదు. మొత్తానికి చాలా కాలంగా ఊరిస్తున్న ఓవర్సీస్ రికార్డు కమ్ముల సాయంతో చైతూ కొట్టేలా ఉన్నాడంటూ ట్రేడ్ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా చైతూ సినిమా ఓవర్సీస్ రైట్స్ ఏకంగా 5.5 మిలియన్ డాలర్లకు అమ్ముడు పోయినట్లుగా సమాచారం అందుతోంది. ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద కొందరు చిన్న హీరోలు కూడా మిలియన్ డాలర్లను వసూళ్లు చేశారు. కాని నాగచైతన్య మాత్రం మనం మినహా అక్కడ పెద్దగా సందడి చేసిన సినిమా ఏదీ లేదు.

అక్కడ కమ్ముల సినిమాకి లైన్ కడతారుగా.. 
మరి చైతూకు ఆ ఛాన్స్ దక్కేనా..? By DRK Raju , February 06
వాళ్ళ దగ్గరకి మంత్రే స్వయంగా వెళ్లి.. చర్చలు సరికాదు.
వాళ్ళ దగ్గరకి మంత్రే స్వయంగా వెళ్లి.. చర్చలు సరికాదు.

తెలంగాణ ప్రభుత్వం వద్ద ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్)కు ఇరువైపుల భారీ ఎత్తున ల్యాండ్ బ్యాంక్ ఉంది. అందులో నుంచి తొలి దశలో ఓ రెండు వందల ఎకరాలను పరిశ్రమ అవసరాల కోసం కేటాయించటానికి సర్కారు సంసిద్ధత వ్యక్తం  చేసినట్లు సమాచారం. మంగళవారం నాడు తెలంగాణకు చెందిన మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సినీ రంగ ప్రముఖులు చిరంజీవి, నాగార్జునతో సమావేశం అయి పలు అంశాలతో పాటు ఈ సినీ రంగ సెజ్ అంశాన్ని కూడా చర్చించారు. తొలి దశ కేటాయింపుల తర్వాత ప్రాజెక్ట్ పురోగతిని బట్టి ఇంకా ఎంత భూమి కేటాయించాల్సిన అవసరం ఉంటుంది అనే అంశాలపై

వాళ్ళ దగ్గరకి మంత్రే స్వయంగా వెళ్లి.. చర్చలు సరికాదు. By DRK Raju , February 05
అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించారుగా.. ఇదంతా కేవలం పది రోజుల్లోనే..!
అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించారుగా.. ఇదంతా కేవలం పది రోజుల్లోనే..!

ఏమైనా చెనీయులు చెనీయులే.. వారికీ వల్లే చాటి. అభివృద్ధి విషయంలో అసలు వేలు పెట్టి చూపించే ప్రసక్తే లేదు. ఏదిఏమైనా అసాధ్యమన్నది శుధ్యమైంది. అది వాళ్ళకే చెల్లింది.  చూస్తూండగానే వెయ్యి పడకల భారీ ఆస్పత్రి ఆవిష్కృతమైంది. ఇది చైనీయులు సాధించిన అద్భుతం. అప్పటి దాకా అదో ఖాళీ స్థలం. పది రోజుల్లో ఆ స్థలం స్వరూపమే మారిపోయింది!! భవన నిర్మాణ కూలీలు నేలను చదును చేయగానే ఇంజనీర్లు ప్రీ-ఫ్యాబ్రికేటెడ్‌ నిర్మాణాలు తెచ్చి బిగించడం ప్రారంభించారు. కార్పెంటర్లు చకచకా చెక్కపని చేస్తుంటే.. ప్లంబర్లు ఒకదాని తర్వాత మరొకట

అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించారుగా.. ఇదంతా కేవలం పది రోజుల్లోనే..! By DRK Raju , February 05
జబర్దస్త్‌ వేషాలేస్తే బాగుండదు జాగ్రత్త..!
జబర్దస్త్‌ వేషాలేస్తే బాగుండదు జాగ్రత్త..!

సంస్కారం లేకుండా మాట్లాడితే జనం హర్షించరని టీడీపీ మహిళానేత. ఎమ్మెల్సీ సంధ్యారాణి అన్నారు. జబర్దస్త్‌ వేషాలను జనం ఆదరించరని ఎమ్మెల్యే రోజా తెలుసుకోవాలని హితవు చెప్పారు. రాజధాని మహిళల్ని చూసైనా రోజా తన పద్ధతి మార్చుకోవాలన్నారు. శాసనమండలిసభ్యులను దద్దమ్మలన్న రోజాకు ఎంత విజ్ఞత ఉందో ప్రజలు గ్రహిస్తున్నారని అన్నారు.  ఎలాంటి సంస్కారం ఉందో తేలిపోయిందన్నారు.  ఆమె వ్యాఖ్యల ప్రకారం చూస్తే రాష్ట్ర ప్రజలందరికి స్పష్టమవుతోందన్నారు.  మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులు, పెద్దల సభలోని వైసీపీ సభ్

జబర్దస్త్‌ వేషాలేస్తే బాగుండదు జాగ్రత్త..! By DRK Raju , February 05
అంగట్లో ఆడవారి అందాలు.. శరీర సౌష్టవాల ప్రదర్శనలు
అంగట్లో ఆడవారి అందాలు.. శరీర సౌష్టవాల ప్రదర్శనలు

కాంపిటేషన్ పేరిట నిర్వహించిన బాడీ బిల్డింగ్ పోటీలు ఆడవారి అందాలను ఆరబోసినయింది. కాస్మో పోలిటన్ నగరాలూ, మెట్రో పోలిటన్ సిటీలలో జరిగే ఈ ప్రదర్శనలను గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేసి ఔత్సహికమైన మహిళా బాడీ బిల్డర్లను అపహాస్యపాలు చేసినట్లయింది. అసలు విషయం ఏంటంటే.. ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము వేదికగా జాతీయ మహిళా జూనియర్స్ బాడీ బిల్డింగ్ కాంపిటేషన్స్ ఆహుతులను కన్ను విందు చేశాయి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో 10వ జాతీయ జూనియర్ పురుషుల, మహిళల బాడీ బిల్డింగ్ చాంపియన్

అంగట్లో ఆడవారి అందాలు.. శరీర సౌష్టవాల ప్రదర్శనలు By DRK Raju , February 04
12 ఏళ్లుగా అత్యాచారం చేస్తే.. ఇప్పుడెందుకు ఇలా చేసింది..?
12 ఏళ్లుగా అత్యాచారం చేస్తే.. ఇప్పుడెందుకు ఇలా చేసింది..?

గత పన్నేడేళ్ళుగా తనపై అత్యాచారం చేస్తున్నారని ఇప్పుడు పోలీసులకు పిర్యాదు చేయడం కాస్తా విస్మయాన్ని కలిగించాం లేదు. మహిళా పట్ల జరుగుతున్నా అత్యాచారాలను సమూలంగా అరికట్టాల్సిందే. ఈ విషయంలో మగ మృగాలను బహిరంగంగా తగిన శాస్తి చేయాలి కూడా. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ మహిళా అత్యాచార ఘటన మాత్రం రాజకీయ అత్యాచారంగా పరిగణించాల్సిన అంశంగా ఉందని నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలోనే   రాజకీయ కుట్రలో భాగంగా తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అడ్వకేట్‌ రఘునందన్‌రావు  పేర్కొన

12 ఏళ్లుగా అత్యాచారం చేస్తే.. ఇప్పుడెందుకు ఇలా చేసింది..? By DRK Raju , February 04
అక్కడ ఆ పదవి అంత భారమా..! వారికీ స్వేచ్ఛ లేదనేగా..?
అక్కడ ఆ పదవి అంత భారమా..! వారికీ స్వేచ్ఛ లేదనేగా..?

ఎక్కడ ఉన్నత పదవుల కోసం ఎంపర్లాడటం సహజం. కానీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని సీన్ చూస్తే అందుకు భిన్నంగా కనబడుతుంది. ఏ ఉద్యోగి అయిన సరే కీలకమైన పోస్ట్ ఉంది చక్రం తిప్పాలనుకుంటారు. దానికి విరుద్ధంగా ఇక్కడ కొనసాగుతుంది. ఇక ముందు సమీప భవిష్యత్తులో కూడా మాకు సిఎస్‌ పోస్టు వద్దు.. శాఖాదిపతులుగా కొనసాగటమే మాకు ముద్దు అని కొందరు సీనియర్‌ ఐఎఎస్‌లు తమ సన్నిహితులతో చెబుతున్నట్లు ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి పదవికి స్వేచ్చ, అధికారాలు లేవని

అక్కడ ఆ పదవి అంత భారమా..! వారికీ స్వేచ్ఛ లేదనేగా..? By DRK Raju , February 03
దశాబ్దంన్నర తరువాత ఫలిస్తున్న స్వప్నం.. 
కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంద
దశాబ్దంన్నర తరువాత ఫలిస్తున్న స్వప్నం.. కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంద

బెంజ్‌సర్కిల్‌ ఫ్లై ఓవర్‌ ట్రయల్‌ రన్‌ నిర్వహించే క్రమంలో సోమవారం సాయంత్రం నుంచి వాహనాలకు అనుమతి ఇస్తున్నారు. రూ. 80 కోట్లతో రూపుదిద్దుకున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఇది. ఏలూరు వైపు నుంచి వచ్చే వాహనాలకు ప్రవేశం కల్పిస్తున్నారు దశాబ్దంన్నర తరువాత ఫలిస్తున్న స్వప్నం. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి బెంజ్‌సర్కిల్‌ ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి రానుంది. ఏళ్ల తరబడి చుక్కలు చూపిస్తున్న ట్రాఫిక్‌కు చెక్‌ పెడుతూ, దశాబ్దంన్నరగా ఊరిస్తున్న కలను సాకారం చేస్తూ మన ముందుకొచ్చి వాలింది. అధికారిక ప్రారంభోత్సవం ప్రస్తుత

దశాబ్దంన్నర తరువాత ఫలిస్తున్న స్వప్నం.. 
కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంద By DRK Raju , February 03
ఆ అధికారికి కంటిపై కునుకు రావటం లేదంట.. !
ఆ అధికారికి కంటిపై కునుకు రావటం లేదంట.. !

కేంద్ర సర్వీసులో పని చేసుకుంటున్న తనకు కేవలం ఆరు నెలలు మాత్రమే సర్వీసు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్‌ పిలుపుతో ఆంధ్రప్రదేశ్‌కి సేవ చేసేందుకు ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి హోదాలో వచ్చాను। ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే।. కంటిపై కునుకు రావటం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ తన సన్నిహితులతో చెబుతున్నారట. ఎప్పుడు ఏయే ఉత్తర్వులు జారీ చేయవలసి వస్తుందో నీలం సహాని ఉత్కంఠతో కనిపిస్తున్నారట। పాలకుల ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది। కోర్టు ఆదేశాలను తప్పని సరిగా ఆచరించాలి. పాలకుల ఆదేశాలను తిరస్కరిస్తే।. బది

ఆ అధికారికి కంటిపై కునుకు రావటం లేదంట.. ! By DRK Raju , February 03
ఏపీ పాలనలో కీలక మార్పులు : ఇకపై న్యాయానికి తీసుకుంది.
ఏపీ పాలనలో కీలక మార్పులు : ఇకపై న్యాయానికి తీసుకుంది.

ఇకపై న్యాయం కోరివచ్చేవాళ్ళు రాయలసీమ వెళ్లాల్సిందే. పరిపాల వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టే క్రమంలో ఇకపై కర్నూల్ కేంద్రంగా తీర్పులు వెలువడనున్నాయి. ఈ మేరకు ఓ నిసరాత్రి వేళ  రాష్ట్రాన్ని ఇక కుదుపు కుదుపే నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం. న్యాయ, న్యాయ సంబంధిత కార్యాలయాలన్నింటిని కర్నూలులో పెడతామని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇవాళ్టి నుంచీ ఏపీ పాలనలో కీలక మార్పులు వచ్చినట్లే. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ చేపట్టింది. ఇందుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస

ఏపీ పాలనలో కీలక మార్పులు : ఇకపై న్యాయానికి తీసుకుంది. By DRK Raju , February 01
ఈ రోజున ఇలా చేస్తే.. సప్తవిధ పాపాలు నశిస్తాయి..
ఈ రోజున ఇలా చేస్తే.. సప్తవిధ పాపాలు నశిస్తాయి..

ఈరోజు ఉదయం స్నానం సమయం లో శిరస్సుపై జిల్లేడు ఆకులను, రేగుపళ్లను ఉంచుకొని ఉంచుకుని స్నానం చేయాలి...ఈక్రింది శ్లోకం పఠించవలెను యద్యజ్జన్మకృతం పాపం మయా సప్తసు జన్మసు తన్మే రోగం చ శోకంచ మాకరీ హంతు సప్తమీ!. ఈ శ్లోకాన్ని మూడు సార్లు ఉచ్చరించాలి, ఇలా స్నానం చేస్తే సూర్యగ్రహణ స్నానఫలం, గంగా స్నానఫలం కలుగుతాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.. రథ సప్తమి యొక్క విశిష్టత మాఘ శుక్ల సప్తమీ పుణ్యదినంలో సూర్యుడు జన్మించడమే కాకుండా, భూమికి మొట్టమొదటిసారిగా దర్శనమిచ్చి రథాన్ని అధిరోహించాడని మత్స్యపురాణం చెబుతుంది. అ

ఈ రోజున ఇలా చేస్తే.. సప్తవిధ పాపాలు నశిస్తాయి.. By DRK Raju , February 01
ఏప్రిల్ పూల్ కి సిద్ధం : చురుకుగా నాణ్యమైన బియ్యం పంపిణి..
ఏప్రిల్ పూల్ కి సిద్ధం : చురుకుగా నాణ్యమైన బియ్యం పంపిణి..

పౌరసరఫరాలశాఖపై సీఎం వైయస్‌.జగన్మోహన్ రెడ్డి సమీక్ష. శుక్రవారం తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో సమీక్షించిన సీఎం. పౌరసరఫరాల శాఖమంత్రి కొడాలి నాని, సీనియర్‌ అధికారులు హాజరు. ప్యాక్‌ చేసిన నాణ్యమైన బియ్యం పంపిణీని అన్నిజిల్లాల్లో అమలు చేయడంపై సీఎం సమీక్ష. జిల్లాల్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన బియ్యం, నిల్వలపై వివరాలు అందించిన అధికారులు. నాణ్యమైన బియ్యం సరఫరాకు 26.63 లక్షల టన్నులు అవసరం కాగా, ఖరీఫ్‌లో, రబీలో పంట ద్వారా 28.74 లక్షల టన్నులు అందుబాటులో ఉందని తెలిపిన అధికారులు. వివిధ జిల్లాల్లో సేకరించిన న

ఏప్రిల్ పూల్ కి సిద్ధం : చురుకుగా నాణ్యమైన బియ్యం పంపిణి.. By DRK Raju , February 01
ఆ రెండు రంగాల్లో సమూల మార్పులను ఆశిస్తున్న జగన్
ఆ రెండు రంగాల్లో సమూల మార్పులను ఆశిస్తున్న జగన్

ఉద్యోగాల భర్తీ కోసం క్యాలెండర్‌పై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష. హాజరైన మంత్రి కొడాలి నాని, సీఎస్, డీజీపీ ఇతర ఉన్నతాధికారులు, అధికారులు. వైద్య, విద్యా రంగాల్లో సమూల మార్పులను ఆశిస్తున్నాం. వీటిలో అవసరమైన ఉద్యోగాలన్నింటినీ భర్తీచేయాలి. పోస్టుల సంఖ్య, అవి శాంక్షన్‌ చేశారా లేదా అనే దానికన్నా అవసరాల మేరకు ఈ రెండు విభాగాల్లో సిబ్బందిని ఉంచాలి.  ఆమేరకు ఉద్యోగులను భర్తీచేయాలి. విద్యా, వైద్య రంగాల్లో ఖాళీలు ఉంచకుండా ముందు వాటిని భర్తీ చేయాలి. అలాగే పోలీసు విభాగంలో మనం వీక్లీ ఆఫ్‌లను ప్రకట

ఆ రెండు రంగాల్లో సమూల మార్పులను ఆశిస్తున్న జగన్ By DRK Raju , February 01
పుట్టింటికి వెళ్ళిన భార్య తన భర్తని ఏం మెసేజ్ చేసిందో తెలుసా..?
పుట్టింటికి వెళ్ళిన భార్య తన భర్తని ఏం మెసేజ్ చేసిందో తెలుసా..?

ఇటీవల కాలం భార్య భర్తలు ఎవరికీ వాళ్ళు ఎమునా తీరు అన్న చందంగా బతుకుతున్నారు. రోజా  నిర్వహిస్తున్న బహిరంగ పంచాయతీలు కూడా ఈ అంశంలో ఊతమిస్తున్నాయనే చెప్పాలి. ఈ పరిణామాల నేపథ్యంలో ఓ గడుసు పెళ్ళాం తన పుట్టింటికి వెళ్ళుతూ.. తన పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందో మీరే చదవండి తెలుసుంది.  పనిమనిషికి జీతం ఇచ్చేశాను. నేను ఊరి నుండి వచ్చేదాకా పనిమనిషి రాదు, నేను తిరిగొచ్చే వరకు వాళ్ళ అమ్మ పనిలోకి వస్తుంది. 10 రోజులు వైఫై ఆపెయ్యమని ప్రొవిడర్ కి చెప్పేశాను. పెందలాడే పడుకోండి. మీ హార్డ్ డిస్క్, కేబుల్ కోసం వెతక్కం

పుట్టింటికి వెళ్ళిన భార్య తన భర్తని ఏం మెసేజ్ చేసిందో తెలుసా..? By DRK Raju , January 31
నేరస్తుల కదలికలు తెలిసిపోతాయి.. దీనితో వారి ఆట కట్టు
నేరస్తుల కదలికలు తెలిసిపోతాయి.. దీనితో వారి ఆట కట్టు

అనంతపురం జిల్లా పోలీసులు అమలు చేస్తున్న లాడ్జి మానిటరింగ్ సిస్టంతో పాత నేరస్తుల ఆటలకు అడ్డుకట్ట పడింది. లాడ్జిల్లో అపరిచితులుగా బస చేసి నేరాలకు పాల్పడాలనుకున్న పాత నేరస్తుల వ్యూహాలు, పథకాలు, కుట్రలు... నేరాలకు పాల్పడి తప్పించుకు తిరిగే క్రమంలో లాడ్జీ చేసే పాత నేరస్తుల పన్నాగాలు తలకిందలవుతున్నాయి. జిల్లాలో మొత్తం 329 లాడ్జిలు ఉన్నాయి. స్థానికులు కాని వారు వివిధ పనుల నిమిత్తం  ఆయా పట్టణాలకు వచ్చినప్పుడు లాడ్జీల్లో బస చేసి వెళ్లడం సర్వ సాధారణం. కానీ... కొందరు నేరస్తులు తమ కార్యకలాపాల వ్యూహరచనలు, పథ

నేరస్తుల కదలికలు తెలిసిపోతాయి.. దీనితో వారి ఆట కట్టు By DRK Raju , January 31
జేడీపై పవన్ ఫైర్ : అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగినీ కాను
జేడీపై పవన్ ఫైర్ : అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగినీ కాను

లక్ష్మీనారాయణ భావాలను గౌరవిస్తున్నాము. వి.వి.లక్ష్మీనారాయణ గారు భావాలను గౌరవిస్తున్నాము. ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నాము. నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టులు, గనులు, పాల ఫ్యాక్టరీలు లాంటివి ఏవీ లేవు. అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగినీ కాను. నాకు తెలిసిందల్లా సినిమా ఒక్కటే. నా మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి. వారి కోసం, నా కుటుంబం కోసం, పార్టీకి ఆర్థిక పుష్టి కోసం నాకు సినిమాలు చేయడం తప్పనిసరి. ఇవన్నీ లక్ష్మీనారాయణ తెలుసుకొని తన రాజీనామాలో ప్రస్తావించి ఉంటే బాగుండేది.

జేడీపై పవన్ ఫైర్ : అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగినీ కాను By DRK Raju , January 31
ఇదేం ట్విస్టు మిధునా.. ఇదంతా మీ పంతం నెగ్గించుకోవడానికా..?
ఇదేం ట్విస్టు మిధునా.. ఇదంతా మీ పంతం నెగ్గించుకోవడానికా..?

అఖిలపక్ష సమావేశంలో ముఖ్యంగా సిఏఏ బిల్లు ప్రవేశపెట్టాక రాష్ర్టంలోను, దేశంలోను మైనారిటీ సోదరులలో అనిశ్చితి నెలకొందని బుధవారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం తర్వాత మీడియాతో పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అన్నారు. కాబట్టి ఎన్ పి ఆర్ ,ఎన్ ఆర్ సి గాని తీసుకువస్తే మేం ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని తెలియ చేశారు. ఈరోజు అనిశ్చితి ఎందుకు నెలకొందని చెప్పారు. దీనిని ఎలా తొలగించాలని అని కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనిపై చర్చకు కూడా పట్టుబట్టడం జరిగిందని ఈ సందర్బంగా ఆయన తెలిపారు. ఇదే విషయాన్నిపార్లమెంట్

ఇదేం ట్విస్టు మిధునా.. ఇదంతా మీ పంతం నెగ్గించుకోవడానికా..? By DRK Raju , January 31
అవి తమ సిఫారసుల్లో లేవు.. ఇది పద్దతిగా లేదు
అవి తమ సిఫారసుల్లో లేవు.. ఇది పద్దతిగా లేదు

ఈరోజు పత్రికల్లో వచ్చిన వార్తలు మా సిఫారసుల్లో లేవని స్పష్టం చేసిన జీఎన్ రావు। వాస్తవాలను వక్రీకరించి విధంగా ఆ కధానాలున్నాయి. తాము ప్రస్తావించని అంశాలను ఎత్తిచూపడం దారుణమని వ్యాఖ్యానించారు। విశాఖ, మచిలీపట్నం, విజయవాడలో అభివృద్ధి, ఆటంకాలను కమిటీలో చర్చించామన్నారు. తమ కమిటీ పేర్కొన్నట్లు ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చిన వార్తలపై రావు స్పందిస్తూ..అవి తమ సిఫారసుల్లో లేవని పేర్కొన్నారు। చుట్టు పక్కల జిల్లాల అభివృద్ధి, వాతావరణ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చేయాలని తాము సూచించామని చెప్పారు.

అవి తమ సిఫారసుల్లో లేవు.. ఇది పద్దతిగా లేదు By DRK Raju , January 30
తొలి రెండు బంతుల్లో మూడు పరుగులే రావడంతో ఆందోళన.. చివరికి తామెంతో చెప్పారుగా
తొలి రెండు బంతుల్లో మూడు పరుగులే రావడంతో ఆందోళన.. చివరికి తామెంతో చెప్పారుగా

న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ భారత్ సొంతమైంది. ఇంకా రెండు మ్యాచ్‌లు ఉండగానే సిరీస్‌ను టీమిండియా తన ఖాతాలో వేసుకుంది. సెడాన్ పార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్  ఉత్కంఠభరితంగా సాగిన మూడో టీ20లో సూపర్ ఓవర్‌లో కోహ్లీసేనను విజయం వరించింది. ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు విజేతగా నిలిచింది.సూపర్ ఓవర్‌లో న్యూజిలాండ్ తరఫున కెప్టెన్ కేన్ విలియమ్సన్, మార్టిన్ గప్తిల్ బ్యాటింగ్‌కు దిగారు. వీరిద్దరూ కలిసి రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 17పరుగులు చేశారు. దీంతో 18పరుగుల

తొలి రెండు బంతుల్లో మూడు పరుగులే రావడంతో ఆందోళన.. చివరికి తామెంతో చెప్పారుగా By DRK Raju , January 30
ఇద్దరు కలెక్టర్లకు జరిమాన.. ఆర్డిఓకి జైల్ శిక్ష..
ఇద్దరు కలెక్టర్లకు జరిమాన.. ఆర్డిఓకి జైల్ శిక్ష..

కోర్టు ధిక్కరణ కేసు లో హైకోర్టు ఇద్దరు జిల్లా కలెక్టర్లకు జరిమానా విధించింది। ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది. సిద్దిపేట ఆర్డీఓ జయచంద్రా రెడ్డికి రెండు నెలల జైలు శిక్షతో పాటు జరిమానా విధించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, విచారణ జరిపి రైతులకు ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టు 2018లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పునకు విరుద్ధంగా భూ సేకరణ అధికారులు వ్యవహరించారంటూ మల్లన్నసాగర్ బాధిత రైతు

ఇద్దరు కలెక్టర్లకు జరిమాన.. ఆర్డిఓకి జైల్ శిక్ష.. By DRK Raju , January 29
రాజధానుల ప్రక్రియ ఆగదు.. అయితే జాప్యం అవుతుందే  తప్ప
రాజధానుల ప్రక్రియ ఆగదు.. అయితే జాప్యం అవుతుందే  తప్ప

నిన్నటి వరకూ జిఎన్ రావు, బోస్టన్ గ్రూప్ నివేదికలు చెత్త, తప్పులతడక, బోగస్ అని రాష్ర్ట పురపాలకశాఖమంత్రి బొత్స సత్యన్నారాయణ అన్నారు.  బుధవారం  తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బోగిమంటల్లో కాల్చారు.. ఇవాళ వారి రిపోర్ట్ లో విశాఖ రాజధానికి అనుకూలం కాదు అని చంద్రబాబు, పచ్చ పత్రికలు అంటున్నాయి. ఏదయినా మాట్లాడేప్పుడు పరిశీలించి, ఆలోచించి మాట్లాడాలి.  అప్పుడే విలువ ఉంటుంది. నిపుణులతో కూడిన కమిటీల నివేదికలు పరిశీలించి ప్రభుత్వం నిర్ణయాలు త

రాజధానుల ప్రక్రియ ఆగదు.. అయితే జాప్యం అవుతుందే  తప్ప By DRK Raju , January 29
వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్.. హత్య చేసిందెవరో అందరికి తెలుసన్న సునీతా..
వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్.. హత్య చేసిందెవరో అందరికి తెలుసన్న సునీతా..

తన తండ్రి హత్య కేసును సిబిఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్  వేసిన వివేకా కుమార్తె సునీతమ్మ. ఏపీ సీఎం జగన్ బాబాయి హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతోంది. వివేకా హత్య కేసులో నిష్పాక్షిక విచారణ జరగాలంటే సీబీఐకి అప్పగించాలని కోరారట. ఇప్పటికే వివేకా హత్య కేసు సిబిఐకి ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్లు వేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, సోదరుని తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. హత్య జరిగిన సమయంలో సీబీఐ విచారణ జరపాలని జగన్ హైకోర్టును ఆశ్రయించారని.. ఆయన సీఎం అయిన తర్వాత ఎందుకు సిట్ వేశారో చెప్పాలన్నారు. ఈ క

వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్.. హత్య చేసిందెవరో అందరికి తెలుసన్న సునీతా.. By DRK Raju , January 28
రైతుల సమస్యలు తీర్చడమే ప్రాధాన్యం కావాలి
రైతుల సమస్యలు తీర్చడమే ప్రాధాన్యం కావాలి

వ్యవసాయం ప్రధానంగా మరిన్ని పరిశోధనలు జరగాలి. రైతుల ఆదాయం పెంచడం.. వారి సమస్యలు తీర్చడమే ప్రాధాన్యం కావాలి. మానవాళికి ప్రమాదకరంగా మారిన వైరస్ లకు విరుగుడుపై దృష్టిపెట్టండి. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు పరస్పర సహకారంతో పని చేయాలి. సీసీఎంబీ వేదికగా శాస్త్రవేత్తలు, పరిశోధకులకు ఉపరాష్ట్రపతి సూచన. ఆరోగ్య సమస్యలపై సమాజాన్ని చైతన్య పరచడంలో చొరవ తీసుకోవాలని సూచనమనకు తిండిపెడుతున్న రైతు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, ప్రజల జీవితాలను మరింత సౌకర్యవంతం చేసినపుడే శాస్త్ర, సాంకేతిక పరిశోధనలకు సార్

రైతుల సమస్యలు తీర్చడమే ప్రాధాన్యం కావాలి By DRK Raju , January 28
ఖేల్ ఖతం దుకాణ్ బంద్.. ఇద్దరు మంత్రులు అవుట్..!
ఖేల్ ఖతం దుకాణ్ బంద్.. ఇద్దరు మంత్రులు అవుట్..!

శాసన మండలి రద్దు కు కేబినెట్ ఆమోదం.ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం.మంత్రి పదవులు కోల్పోనున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ మోపిదేవి వెంకటరమణ. మోపిదేవి వెంకటరమణ గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం. పిల్లి సుభాష్ చంద్రబోస్ తూర్పు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజవర్గం. శాసన మండలి రద్దుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రంలో శాసన మండలి రద్దు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. శాసన మండలిని రద్దు చేయాలని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిన తీర్మానాన్ని రాష

ఖేల్ ఖతం దుకాణ్ బంద్.. ఇద్దరు మంత్రులు అవుట్..! By DRK Raju , January 27
కంచంలో చేపల పులుసు చందంగా..  బ్లాక్‌లో సేవా టిక్కెట్లు
కంచంలో చేపల పులుసు చందంగా..  బ్లాక్‌లో సేవా టిక్కెట్లు

కంచంలో పెట్టిన చేపల పులుసు మాయమైన చందంగా తిరుమలలో శ్రీవారి సేవా దర్శనాల టిక్కెట్లను బ్లాక్‌లో అమ్ముతున్నట్లుగా ఆదారాలతో బయట పడ్డా.. నిందితులను పకడ్బందీగా పట్టుకున్నా బ్లాక్‌ టిక్కెట్ల అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. చంద్రబాబు హయాంలో కూడా తిరుమల కొండపై బ్లాక్‌లో టిక్కెట్లు అమ్ముకున్న వారిని పట్టుకున్నారే తప్ప వారికి ఆ టిక్కెట్లు అందజేసిన వారి వివరాలను బయట పెట్టలేదు. అప్పుడు.. ఇప్పుడు అదే తంతు జరుగుతోంది. బ్లాక్‌లో టిక్కెట్లు అమ్మితే తిరుమల తిరుపతి దేవస్థానం కు చెందిన అధికారులు పట్టుకుంటారు అనే భయం టి

కంచంలో చేపల పులుసు చందంగా..  బ్లాక్‌లో సేవా టిక్కెట్లు By DRK Raju , January 27
జగన్ చివరికి చంద్ర బాబుని ఫాలోకాకతప్పడంలేదుగా !
జగన్ చివరికి చంద్ర బాబుని ఫాలోకాకతప్పడంలేదుగా !

రాష్ట్ర విభజన తరువాత 'చంద్రబాబు' అధికారంలోకి వచ్చిన తరువాత 'హైదరాబాద్‌' ఉమ్మడి రాజధానిగా పదేళ్ళపాటు ఉంది. ఆ సమయంలో హైదరాబాద్‌ సచివాలయంలో ఒక భాగాన్ని సచివాలయం కోసం ఇచ్చారు. మొదట్లో చంద్రబాబు అక్కడ నుంచే పరిపాలనను ప్రారంభించారు. ఓటుకు నోటు కేసు అనంతరం ఒక్కసారిగా అక్కడ సచివాలయాన్ని వదిలేసి 'విజయవాడ'కు వచ్చి క్యాంప్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని పరిపాలన సాగించారు. ముఖ్యమంత్రి 'విజయవాడ'కు రావడంతో సిఎంఒ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులు, అధికారులంతా 'విజయవాడ'లోనే తిష్టవేశారు. దాంత

జగన్ చివరికి చంద్ర బాబుని ఫాలోకాకతప్పడంలేదుగా ! By DRK Raju , January 27
ఆ నేత రూటే వేరు.. ఆ ధీమాతోనే మరింత దిగజారుడుతనం
ఆ నేత రూటే వేరు.. ఆ ధీమాతోనే మరింత దిగజారుడుతనం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ తమ స్వప్రయోచనల కోసం ఎంతకైనా దిగజారతారనడానికి ఇదో చక్కని ఉదాహరణ. తాజాగా వెలుగు చూసిన సంఘటనను పక్కన పెడితే. రాజధాని అమరావతి భూములను కాపాడుకోవడం కోసం దానిని అందరి సమస్యగా చేసిన చేస్తున్న పరిణామాలను రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే చివరికి చట్టబద్ధమైన శాసన మండలి చైర్మన్ ను సైతం పక్కదారి పట్టించిన ఘనులు టిడిపి వర్గాలు. ఈ నేపథ్యంలోనే విశాఖ ప్రాంతంలో తెలుగు తమ్ముడు వ్యవహార సరళి అందర్నీ విస్మయానికి గురిచేస్తుంది. దిశ లాంటి చట్టం ప్రభుత్వం అమల్ల

ఆ నేత రూటే వేరు.. ఆ ధీమాతోనే మరింత దిగజారుడుతనం By DRK Raju , January 26
అభివృద్ధి వికేంద్రికరణ దిశగా అడుగులు.. గవర్నర్ స్పష్టికరణ
అభివృద్ధి వికేంద్రికరణ దిశగా అడుగులు.. గవర్నర్ స్పష్టికరణ

విజయవాడలో ఘనంగా ప్రారంభమైన  71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ . అనంతరం ప్రత్యేక వాహనం పై పెరేడ్ ను గవర్నర్ పరిశీలించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ చీఫ్ జస్టిస్ జె.కె. మహేశ్వరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, సిపి ద్వారకా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజ‌య‌వాడ‌లో జ‌రుగుతున్న వేడుక‌ల్లో రాష్ట్ర ప్రభుత్

అభివృద్ధి వికేంద్రికరణ దిశగా అడుగులు.. గవర్నర్ స్పష్టికరణ By DRK Raju , January 26
బాబొరి చేతివేలుతో ఆయన కంట్లో పుడుతున్నాడుగా..!
బాబొరి చేతివేలుతో ఆయన కంట్లో పుడుతున్నాడుగా..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబుకు అత్యంత నమ్మకమైన అధికారిగా పేరున్న సతీష్‌చంద్రకు ప్రభుత్వ అధిరక పగ్గాలను అప్పగించేందుకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి సమాయత్తమవుతున్నట్టు అధికారవర్గాల భోగట్టా. ఇప్పటికే ఆయన్ని ఏరికోరి కేంద్ర సర్వీసులను నుంచి తీసుకువచ్చి, సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా నియమించిన విషయం తెలిసిందే.  సీఎస్‌గా మూడో అధికారిగా సతీష్ చంద్ర రానున్నారా? సచివాలయ వర్గాలలో జరుగుతున్న చర్చలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.  ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న నీలం సహాని తన పదవీ వివరణ కంట

బాబొరి చేతివేలుతో ఆయన కంట్లో పుడుతున్నాడుగా..! By DRK Raju , January 26
ఏపీకి అరుదైన గౌరవం.. జాతీయ ఆదర్శ యువ ఎమ్మెల్యే..
ఏపీకి అరుదైన గౌరవం.. జాతీయ ఆదర్శ యువ ఎమ్మెల్యే..

దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ ఆదర్శ యువ ఎమ్మెల్యే అవార్డుకు పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు ఎంపికయ్యారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే అవార్డుకు దక్షిణ భారతదేశం నుంచి పర్చూరు శాసనసభ్యులు ఎంపిక చేయడం దేశం మొత్తం ప్రాధాన్యత సంతరించుకుంది.  ఫిబ్రవరి 23న ఢిల్లీలో అతిరథ మహారథుల చేతుల మీదుగా అవార్డు ప్రదానోత్సవం నిర్వహించనున్నారు. మీట్ వరల్డ్ పీస్ యూనివర్సిటీ, భారత స్టూడెంట్ పార్లమెంట్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాత్మక పురస్కార ప్రధానోత్సవం జరగనుంది. ఢిల్లీ లోని రాజపథ్

ఏపీకి అరుదైన గౌరవం.. జాతీయ ఆదర్శ యువ ఎమ్మెల్యే.. By DRK Raju , January 26
కేసీఆర్ ప్రజలను, ఓటర్లను నమ్ముకోలేదు.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ ప్రజలను, ఓటర్లను నమ్ముకోలేదు.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

మున్సిపల్ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రజాస్వామిక వాదులు ఎన్నికల్లో ఏ ఏ అంశాలు ప్రభావం చూపాయో చర్చించాలన్నారు.  కాంగ్రెస్ గెలుపోటములకు పొంగిపోదు, కృంగిపోదని ఆయన స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ ఎన్నుకున్న ఆయుధం బ్లాక్ మెయిల్ అని తీవ్రం ఆరోపణ చేశారు. ఓడిపోతే పదవులుండవని మంత్రులను కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేశారని విమర్శించారు.  దాంతో వారు కాంగ్రెస్ నేతల పై అడ్డగోలుగా కేసులు పెట్టి, బెదిరించారన్నారు

కేసీఆర్ ప్రజలను, ఓటర్లను నమ్ముకోలేదు.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు By DRK Raju , January 26
గ్రామీణ ప్రాంతాలకు మొబైల్ మెడికల్ యూనిట్లు
గ్రామీణ ప్రాంతాలకు మొబైల్ మెడికల్ యూనిట్లు

కార్పొరేట్ సోషల్ రెస్పాంసబిలిటీ( సిఎస్ఆర్) కార్యక్రమం (ఇనిషియేటివ్) కింద మొబైల్ మెడికల్ యూనిట్లను  భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, దక్షిణ ప్రాంతం ప్రారంభించింది. శుక్రవారం  హైదరాబాద్, బిపిసిఎల్, ఎల్పీజీ , చెర్లపల్లిలో ఈ మొబైల్ మెడికల్ యూనిట్ల(ఎంఎంయు)ను అందుబాటులోకి తెచ్చారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబిలిటీలో  ఆరోగ్యం ప్రముఖమైనది. దీని ప్రకారం, మా సిఎస్ఆర్ కార్యక్రమాలలో భాగంగా, అందరికీ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడం, ఆరోగ్యం మరియు నివారణ ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించే ల

గ్రామీణ ప్రాంతాలకు మొబైల్ మెడికల్ యూనిట్లు By DRK Raju , January 25
టీడీపీలో ముసలం .. చెమటలు పాటిస్తున్న తమ్ముళ్లు
టీడీపీలో ముసలం .. చెమటలు పాటిస్తున్న తమ్ముళ్లు

వైసీపీ ఆకర్షిస్తోందో.. లేక టీడీపీ వదిలేసుకుంటోందో.. కానీ.. ఎమ్మెల్సీల్లో మరికొందరు కూడా వైసీపీ బాట పట్టనున్నారని తెలుస్తోంది. అసలు టీడీపీలో ఏం జరుగుతోందన్నదిపుడు పెద్ద ప్రశ్నగా మారుతోంది. అసలు టీడీపీలో ఏం జరుగుతోంది? ఈ డెవలప్‌మెంటు వెనుక వైసీపీ అధినాయకత్వం వ్యూహం వుందా? ఇదిప్పుడు అమరావతిలో పెద్ద చర్చకు తెరలేపింది. వాస్తవానికి ఒక అంశంలో ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలోను, అయిదుగురు ఎమ్మెల్సీలు మండలిలోను పార్టీకి ఝలక్ ఇచ్చారు.  పార్టీ స్టాండ్‌కు భిన్నంగా ఓటేసిన ఇద్దరు ఎమ్మెల్సీలపై చర్య తీసుకోవాలంటూ

టీడీపీలో ముసలం .. చెమటలు పాటిస్తున్న తమ్ముళ్లు By DRK Raju , January 23
నిన్న మండలిలో .. నేడు హై కోర్టు  విచారణ..?
నిన్న మండలిలో .. నేడు హై కోర్టు  విచారణ..?

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బాబోరు తన కుట్రలు కుతంత్రాలకు శాసన మండలిని అడ్డంగా వాడుకున్నారన్న విమర్శ సర్వత్రా వ్యక్తమవుతోంది. కేవలం తన ఆస్తులను కాపాడుకోవాలన్న దురాశతోనే ఈ తరహా వైఖరిని అనుసరిస్తున్నారన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. ఈ తరుణంలో జరుగుతున్న హై కోర్టు విచారణ ప్రాధాన్యతను సంతరించుకుంది.    పాలనా వికేంద్రీకరణ, సిఆర్‌డిఎ ఉపసంహరణల బిల్లులపై చట్ట సభల్లో చర్చలు జరుగుతున్న తరుణంలోనే హైకోర్టు విచారణ చేయబోదని, చెప్పిన హైకోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. మూడు రాజధానులు, సిఆర్‌డిఎ చట్టం రద్ద

నిన్న మండలిలో .. నేడు హై కోర్టు  విచారణ..? By DRK Raju , January 23
అధ్యక్షా ఇది.. దిక్కుమాలిన ఆలోచన చేసే పార్టీ, ఎమ్మెల్యేలు..
అధ్యక్షా ఇది.. దిక్కుమాలిన ఆలోచన చేసే పార్టీ, ఎమ్మెల్యేలు..

రెచ్చగొట్టే కామెంట్లు చేసి.. వాటికి మా సభ్యులు ఎవరైనా రెచ్చిపోయి 10 మంది మీద దాడి చేస్తే, దాడి చేశారూ అని చెప్పుకునే రకమిది అధ్యక్షా అని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ఇరుచుకుపడ్డారు. అలాంటి సంఘటనలను కూడా    వాళ్లకు అనుకూల మీడియాలో వక్రీకరించుకుని దాంతో కూడా రాజకీయ లబ్ధి పొందాలన్న నీచాతి నీచమైన వైఖరిని అనుసరిస్తున్నారని మండిపడ్డారు.  అసలు చెప్పాలంటే దిక్కుమాలిన ఆలోచన చేసే దిక్కుమాలిన ఎమ్మెల్యేలు, దిక్కుమాలిన పార్టీ అధ్యక్షా ఇది అని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఒక్కటే తెలియజ

అధ్యక్షా ఇది.. దిక్కుమాలిన ఆలోచన చేసే పార్టీ, ఎమ్మెల్యేలు.. By DRK Raju , January 22
జాతీయ ఓట‌రు దినోత్స‌వ పోటీల విజేత‌లు
జాతీయ ఓట‌రు దినోత్స‌వ పోటీల విజేత‌లు

యువ‌త భాగ‌స్వామ్యం పైనే ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ మ‌నుగ‌డ సాగిస్తుంద‌ని జిహెచ్ఎంసి ఎన్నిక‌ల విభాగం అద‌న‌పు క‌మిష‌న‌ర్ జ‌య‌రాజ్ కెన‌డి పేర్కొన్నారు. ఈనెల 25న నిర్వ‌హిస్తున్న‌ జాతీయ ఓట‌రు దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని మంగ‌ళ‌వారం చాద‌ర్‌ఘాట్ విక్ట‌రీ ప్లేగ్రౌండ్ ఇండోర్ స్టేడియం నందు నిర్వ‌హించిన హైద‌రాబాద్ జిల్లా స్థాయి పోటీల‌లో గెలుపొందిన విద్యార్థుల‌కు డిప్యూటి క‌మిష‌న‌ర్ల‌తో క‌లిసి బ‌హుమ‌తుల‌ను అంద‌జేశారు.  ఈ నెల 24న నిర్వ‌హించే రాష్ట్ర‌స్థాయి పోటీల‌లో పాల్గొనేందుకు వ్యాస‌ర‌చ‌న పోటీల‌లో జూనియ‌ర

జాతీయ ఓట‌రు దినోత్స‌వ పోటీల విజేత‌లు By DRK Raju , January 22
అల్లరి మూకను రెచ్చగొడుతున్న బాబోరు...
అల్లరి మూకను రెచ్చగొడుతున్న బాబోరు...

రాజధాని పరిపాలన వికేంద్రీకరణ బిల్లు ఆమోదం కావడం చాలా సంతోషంగా ఉందని రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో అయన మాట్లాడారు. ఉత్తరాంద్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబాటుపై ప్రతి కమిటీలో స్పష్టంగా తెలిపారు. ప్రతిపక్షం లేనిపోని ఆరోపణలు దేనికోసం అని ప్రశ్నిస్తున్నామన్నారు. ఎక్కువ సమయం ప్రతిపక్షంకు అవకాశం కల్పించామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో అడుగు అడుగునా అడ్డుతగిలారని ఆక్షేపించారు. ప్రతిపక్షం అంటే హుందాగా వ్యవహరించ

అల్లరి మూకను రెచ్చగొడుతున్న బాబోరు... By DRK Raju , January 21
This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...