తాను అసలు ఏ విధమైన డిప్రెషన్ లో లేను అని అన్నారు దాసరి నారాయణరావు పెద్ద కుమారుడు దాసరి ప్రభు. తన తమ్ముడు దాసరి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. అసలు తనకు ఏ విధమైన అనారోగ్య సమస్యలు లేవని ఆయన అన్నారు. తమ ఇంట్లోకి రాత్రి 10 గంటల 8  నిమిషాలకు అరుణ్ ప్రవేశించాడు అని ఆయన వివరించారు. 

 

తాను ఇప్పటికే ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశా అని ఆయన పేర్కొన్నారు. తన తమ్ముడి వెనుక ఎవరో ఉండి ఈ విధంగా విమర్శలు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. తమకు తమ తమ్ముడి నుంచి ప్రాణ హాని ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై జూబ్లిహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: