వేగంగా వ్యాపి చెందుతున్న సామాజిక మాధ్యమాలపై మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తామని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు  హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ డైరీని నిన్న హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ ఆవిష్కరించారు.


మీడియాలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. అన్ అఫీషియల్ గా కొనసాగుతున్న మీడియాను నిర్లక్ష్యం చేయవద్దని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. ప్రస్తుతం ఉన్న చట్టాల పరిధిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేయాలని... వారికి అవగాహన కల్పించే విషయంపై యూనియన్లు దృష్టి సారించాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కోరారు. మీడియా వల్లే తమకు ప్రాచుర్యం లభించిందని... అదే సమయంలో వృత్తిపరంగా జరిగే తప్పులను తెలుసుకొని మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు మీడియా ఎంతో తోడ్పాటున అందించిందని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. వేగంగా వ్యాపి చెందుతున్న సామాజిక మాధ్యమాలపై మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తామని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు  హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ డైరీని నిన్న హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ ఆవిష్కరించారు.


మీడియాలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. అన్ అఫీషియల్ గా కొనసాగుతున్న మీడియాను నిర్లక్ష్యం చేయవద్దని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. ప్రస్తుతం ఉన్న చట్టాల పరిధిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేయాలని... వారికి అవగాహన కల్పించే విషయంపై యూనియన్లు దృష్టి సారించాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కోరారు. మీడియా వల్లే తమకు ప్రాచుర్యం లభించిందని... అదే సమయంలో వృత్తిపరంగా జరిగే తప్పులను తెలుసుకొని మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు మీడియా ఎంతో తోడ్పాటున అందించిందని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: