మగవారి ముఖానికి అందం గడ్డం అని చెప్పాలి. కాని కొంతమంది ఎక్కువగా అసలు మీసాలు కూడా క్లీన్ షేవ్ చేసుకుంటూ వుంటారు.కాని అది ఏమాత్రం మంచిది కాదు. గడ్డం పెంచుకోవడం వల్ల చాలా లాభలున్నాయి. ఇక అవేంటో తెలుసుకోండి. ఖచ్చితంగా గడ్డం తీయరు.ఇక గడ్డాన్ని బాగా పెంచడం వల్ల పురుషుల్లో స్కిన్ అనేది బర్న్ కాకుండా చర్మ సమస్యలకు ఈజీగా చెక్ పెట్టొచ్చట. ఇక క్యాన్సర్ రాకుండా గడ్డం అనేది నిరోధిస్తుందట. అందుకే గడ్డం బాగా పెంచడం వల్ల మీ చర్మానికి చాలా ప్రయోజనం అనేది ఉంటుంది. అలాగే ఇక గడ్డం బాగా పెంచిన వారు చాలా మెచ్యూర్డ్ గా ఇంకా యంగ్ గా అందంగా కనిపిస్తారు.ఇక గడ్డాన్ని బాగా ఒత్తుగా పెంచిన వారు చాలా అట్రాక్టివ్ గా ఇంకా అందంగా కనిపిస్తారని కొన్ని అధ్యయనాలు అనేవి చెబుతున్నాయి.ఇక ఎక్కువగా షేవింగ్ చేస్తే మీకు మొటిమలు పెరిగే అవకాశం చాలా ఎక్కువగా వుంది.ఎందుకంటే మన గడ్డం కింద ఉండే వెంట్రుకలు అనేవి బ్యాక్టీరియాను వ్యాప్తి చేసి మొటిమలకు ప్రధాన కారణంగా అవుతాయి.

ఇక ఆ మొటిమలు ఇప్పటికీ కూడా అలాగే ఉంటే మీ ముఖం మీద చిన్న మొటిమలను వ్యాప్తి చేస్తాయట.ఇక అందువల్ల గడ్డాన్ని వదిలేస్తే ఆ మొటిమలు అనేవి అసలు వ్యాప్తి చెందకుండా ఉంటాయి.అలాగే మీ చర్మం కూడా చాలా ఆరోగ్యంగా ఇంకా సురక్షితంగా ఉంటుంది.అలాగే గడ్డం పెంచే వారిలో బాగా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని.. ఇది వారి చుట్టుపక్కల ఉండే వారికి కూడా బాగా తెలుస్తుందట. ఎందుకంటే గడ్డం అనేది చాలా న్యాచురల్ ఫిల్టర్ గా బాగా పని చేస్తుంది.ఇక గడ్డాన్ని బాగా పెంచడం వల్ల మరో బెనిఫిట్ కూడా వుంది. గడ్డం అలర్జీ కలిగించే వాటిని మన ముక్కులోకి వెళ్లకుండా అడ్డుకుంటుదట. ఇక అలాగే గడ్డం పెంచడం వల్ల చాలా యవ్వనంగా ఇంకా స్మార్ట్ గా కనిపాస్తారట. అలాగే మీ స్కిన్ డిస్ కలర్ కూడా మారదట. మీ స్కిన్ అనేది చాలా చాలా స్మూత్ గా ఉంటుంది. ఇక దీని వల్ల మీ చర్మ సౌందర్యం అసలు ఏ మాత్రం తగ్గదట.కాబట్టి గడ్డాన్ని అస్సలు తీయకండి. మీ స్కిన్ ని చాలా ఆరోగ్యంగా ఇంకా సురక్షితంగా ఉంచుకోండి.


మరింత సమాచారం తెలుసుకోండి: