ఇక తెల్ల జుట్టు సమస్య అనేది స్త్రీ, పురుషులను మానసికంగా కృంగ దీసే సమస్యల్లో ఇది ఒకటి. వయసు పైబడటం, ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, ఒత్తిడి, ఇంకా అలాగే హెయిర్ స్టైలింగ్ ప్రోడెక్ట్స్‌ను ఓవర్‌గా యూజ్ చేయడం వంటి కారణాల వల్ల జుట్టు అనేది తెలుపు రంగులోకి మారి పోతుంటుంది.దాంతో చూసేందుకు అచ్చం ముసలి వారిలా కనిపిస్తారు. ఈ నేపథ్యంలోనే తెల్ల జుట్టును దాచేసేందుకు కలర్స్‌ను తెగ వాడుతుంటారు. అయితే ప్రతి నెలా కూడా ఈ కలర్స్‌ను కొనుగోలు చేయాలంటే ఎన్నో వేలకు వేలు డబ్బులు ఖర్చు అవుతుంటాయి. కానీ, ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ రెమెడీని కనుక మీరు పాటిస్తే పైసా ఖర్చు అనేది లేకుండా వైట్ హెయిర్‌ను ఈజీగా బ్లాక్‌ హెయిర్ గా మార్చుకోవచ్చు. మరి ఇక ఆలస్యం ఎందుకు ఆ రెమెడీ ఏంటో ..? ఇంకా దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం చూడండి..ముందుగా రెండు బంగాళ దుంపలను తీసుకుని వాటిని నీటిలో బాగా శుభ్రంగా కడిగి వాటి తొక్కలను మాత్రం తీసి వేరుచేసుకోవాలి.


ఇక ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్‌ వాటర్ ని పోయాలి. ఇక ఆ వాటర్ హీట్ అవ్వగానే.. అందులో బంగాళదుంప తొక్కలు ఇంకా అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఇన్‌ స్టంట్ కాఫీ పౌడర్ వేసి కాసేపు బాగా ఉడికించాలి. ఇక నీరు సగం అయ్యాక ఆ స్టవ్ ని ఆఫ్ చేసి చల్లార బెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్‌తో సహా బంగాళదుంప తొక్కలను మిక్సీ జార్‌లో వేసి బాగా మెత్తగా పేస్ట్ చేయాలి.చివరిగా ఈ పేస్ట్‌లో ఒక పూర్తి ఎగ్‌ ఇంకా అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇక ఆపై జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు కూడా ఈ మిశ్రమాన్ని బాగా పట్టించి.. తరువాత షవర్ క్యాప్ ని పెట్టేసు కోవాలి. ఇలా రెండు గంటల తరువాత మైల్డ్ షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చని నీటితో బాగా శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇక వారంలో రెండు సార్లు గనుక ఇలా చేస్తే మీ తెల్ల జుట్టు దెబ్బకు సహజంగానే నల్లగా మారుతుంది.ఇంకా అలాగే హెయిర్ ఫాల్ సమస్య అనేది కూడా చాలా ఈజీగా తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: