శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లో కరోనా వైరస్ విజృంభణ..అనంత్ నాగ్ జిల్లా జైల్లో మొత్తం 190 మంది ఖైదీలకు గాను.. 86 మందికి కరోనా పాజిటివ్