అసోం శాసనసభకు చెందిన 11 మంది ఉద్యోగులకు ఒకేరోజు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది... అసోంలో ఇప్పటి వరకు 52,817 కరోనా కేసులు నమోదు... కరోనా వల్ల ఇప్పటి వరకు 126 మంది చనిపోయారు.