ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకూ కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది.. గడిచిన 24 గంటల వ్యవధిలో ప్రపంచ వ్యాప్తంగా 2.76 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,933 మంది వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా మృతి చెందారని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది.