ముంబై: మహారాష్ట్ర పోలీస్ డిపార్టుమెంట్లో కరోనా పాజిటివ్... గత 24 గంటల వ్యవధిలో మహారాష్ట్రలో కొత్తగా 122 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ అని తేలింది..