అనంతపురం :  రాయదుర్గం మండలంలో రహదారిపై కరెన్సీ కలకలం ..  జాతీయ రహదారిపై స్థానికులకు భారీగా నగదు దొరికినట్లు సమాచారం.  రూ.10లక్షల మేర రూ.500 నోట్లు లభించాయంటున్న స్థానికులు. వడ్రవన్నూరు శివారులో గుర్తు తెలియని వ్యక్తులు పడేసినట్లు సమాచారం.. నోట్ల కట్టల ఘటనపై ఆరా తీస్తున్న రాయదుర్గం పోలీసులు..