సిద్దిపేట : జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గంలో చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పురోగతి, కేటాయింపులపై మంత్రి హరీశ్‌రావు అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు.