న్యూఢిల్లీ : ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా పని చేసిన కాలంలో ఏకంగా ఆయన 45 క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించారు. వారందరికీ ఉరి శిక్ష ఖరారు చేశారు.