న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి  పెరిగిపోతుంది...  నిత్యం 70 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కేసుల సంఖ్యాపరంగా భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో కొనసాగుతుంది...