హైదరాబాద్ : కరోనాపై పోరాటం నేపథ్యంలో.. హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గాంధీ హాస్పిటల్ లో  హెల్ప్‌డెస్క్ ప్రారంభించి, రెండు నూతన అంబులెన్స్‌లను సమకూర్చారు.