హైదరాబాద్ : తెలంగాణలో పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన ‘ఆరోగ్య పరిరక్షణకు సీఎం సహాయనిధి’ ఎంతగానో ఆదుకుంటుంది : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్