అమరావతి : నూతన జాతీయ విద్యా విధానాన్ని సంపూర్ణంగా రాష్ట్రంలో అమలు చేస్తామని గవర్నర్ శ్రీ హరి చందన్ అన్నారు..   వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో రాష్ట్రపతి శ్రీ రాం నాథ్ కోవింద్, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, కేంద్ర విద్యా మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్, అన్ని రాష్ట్రాల గవర్నర్లు, రాష్ట్ర విద్యా మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్ర విద్యా మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ సమావేశంలో పాల్గొన్నారు..