రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కీసరలో ఓ కానిస్టేబుల్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు హాజరైన ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది...