ప్రభుత్వం మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు ససేమిరా అంటుంది.కనీ నిమ్మగడ్డ తన పదవీకాలం తక్కువగా ఉండడంతో ఫెబ్రవరి లోపు ఈ ఎన్నికలు నిర్వహించి చేయాల్సిన నష్టం చేసి వెళ్ళాలని చూస్తున్నాడు.. కనీ ఎక్కడా ప్రభుత్వం మాత్రం రమేష్ ఎత్తులను పదనివ్వట్లేదు. కోర్టుల్లో కేసులు ఓడిపోయినా ప్రతిపక్షంలా పోరాడుతూనే ఉంది. కరోనా తీవ్రత తగ్గుతుందని, మిగిలిన రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెబుతున్నారు. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ స్టార్టయిందని నిపుణులు చెబుతున్నారు.