గత కొన్ని నెలలుగా కేసీఆర్ అవలంభిస్తున్న విధానాలు ప్రతిపక్షాలకు కాదు ప్రజలకు కూడా విసుగు తెప్పిస్తున్నాయి.. అందుకే ప్రజలు కేసీఆర్ కి వార్నింగ్ లా దుబ్బాక లో గులాబీ పార్టీ ని ఓడించారు.. ఇప్పటికైనా సర్దుకోకపోతే ఆంధ్ర లో టీడీపీ కి పట్టిన గతి పడుతుందని అన్నారు.. అయితే గ్రేటర్ లో కేసీఆర్ ప్రజలకు వరాలు ప్రకటించారు. నిన్న ప్రకటించిన మేనిఫెస్టో లో ప్రజలకు లబ్ది చేకూరే పథకాలు ఎన్నో ఉన్నాయి.. ఇక బీజేపీ, కాంగ్రెస్ కాకుండా ఇక్కడ టీడీపీ కూడా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే..