రాష్ట్రంలో జగన్ ఎంతో సమర్దవంతం గా పాలన అందిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.. రాష్ర రాజకీయాలను చాల సంవత్సరాలు శాసించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు శాసింప బడే స్థాయికి దిగజారిపోయింది.  నలభై ఏళ్ళు అనుభవం ఉన్నా కూడా జగన్ లాంటి ఓ కుర్రాడి చేతిలో చంద్రబాబు ఓడిపోవడం టీడీపీ వర్గం వారు జీర్ణించు కోలేకపోతున్నారు..ఇప్పటికీ వారు ఈ ఓటమిని అంగీకరించారు.. జమిలీ ఎన్నికలు అంటూ కొంత భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీరి వికృత చేష్టలకు తగ్గాలంటే పార్టీ పరిస్థితి కూడా ఎంతో దయనీయంగా ఉంది..