జగన్ రాష్ట్రంలో మొత్త రెండు ప్రతాపక్షాలతో పోరాడుతున్న సంగతి తెలిసిందే.. అయితే అది ఒకటి టీడీపీ అయితే రెండో బీజేపీ కాదు.. నిమ్మగడ్డ.. నిజమే రాష్ట్రంలో ఓ ప్రతిపక్ష పార్టీ లా తయారయ్యాడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్..  స్థానిక ఎన్నికల నిర్వహణకు అయన ఎంతో హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే.. ఓ వైపు కరోనా ఇంతలా విజృంభిస్తున్న ఆయనకు ఎందుకు స్పృహ ఉండట్లేదు అని అధికార పార్టీ వైసీపీ అంటుంటే విపక్షాలు మాత్రం ఎన్నికల నిర్వహణలో నిమ్మగడ్డ కు సపోర్ట్ చేస్తున్నాయి.