టీడీపీ పార్టీ ఇప్పుడు ఏపీ లో ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితి లో ఉందో తెలుసుకోవచ్చు.. గతి తప్పిన పార్టీ ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.. కరోనా కారణంగా ప్రజల్లోకి రావట్లేదు కానీ జూమ్ లో రాజకీయాలను బాగానే చేస్తున్నారు. పార్టీ క్యాడర్ లో కోల్పోయిన ఉత్సాహాన్ని నెలకొల్పోతున్నారు. దీనికి తోడు లోకేష్ కూడా ప్రజల్లోకి వెళ్లి రావడం వంటివి చేస్తూ పార్టీ ని గాడిలో పడేయడానికి ప్రయత్నిస్తున్నారు.. అయితే ఇవేవీ వైసీపీ ని పెద్ద గా ఇబ్బంది పెట్టవు ఎందుకంటే చంద్రబాబు జూమ్ రాజకీయాలు ఎన్ని రోజులు చేస్తాడు చెప్పండి..