టీటీడీ కీలక ప్రకటన చేసింది మే 31 వరకు స్వామి దర్శనం లేదని తాజాగా అధికారులు ప్రకటించారు. సేవా టికెట్లు, దర్శన టికెట్లు పొందిన భక్తులకు డబ్బులను రిఫండ్ చేస్తామని టీటీడీ ప్రకటించింది. మే 31 వరకు ఏ దర్శనం లేదని ప్రకటించింది. టికెట్ లను పరిశీలించి డబ్బులను తిప్పి పంపిస్తామని చెప్పింది.
టికెట్ లు ఐఎఫ్ఎస్సి బ్యాంకు ఖాతా వివరాలనుమేయిల్ చెయ్యాలని దానికి రిఫండ్ చేస్తామని తాజాగా ప్రకటన విడుదల చేసింది. helpdesk@tirumala.org మెయిల్ చెయ్యాలని సూచించింది. వెంటనే డబ్బులను తిప్పి పంపిస్తామని చెప్పింది. దీనిపై ఆందోళన వద్దని పేర్కొంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి