ఇస్మార్ట్ శంకర్ మూవీతో అందాల ఆరబోత చేసిని నిధి అగర్వాల్ ప్రస్తుతం సోషమీడియాలో ఆక్టివ్ గా ఉంటోంది.ఈ లాక్ డౌన్ సమయంలో ఇప్పటివరకు రెండు సార్లు సోషల్ మీడియాలో లైవ్ చాట్ చేసింది. అయితే ఈ రెండు లైవ్ సెషన్ లలో తన పర్సనల్ విషయాలను ఆమె బయట పెట్టలేదు. కానీ ప్రస్తుతం ఇచ్చిన లైవ్ సెషన్ లో ఎప్పటిలానే రొటీన్ ప్రశ్నలు వస్తూవుండడంతో ఈసారి తానే ప్రశ్నలను ఎంచుకొనే ప్రయత్నం చేసింది.

IHG

 

ఓ ప్రశ్నకు సమాధానంగా తాను ఇంకా సింగల్ గానే ఉన్న అని చెప్పింది ,మరో ప్రశ్నకు సమాధానంగా తనకు ఇంటర్ లో 87% మార్కులు వచ్చాయని చెప్పింది.ఇంకా మరో ప్రశ్నకు సమాధానంగా తన మొబైల్ వాల్ పేపర్ గా తాను నమ్మే అందరి దేవుళ్ళ  ఫొటోస్ పెట్టుకుంటానని చెప్పింది. ఎందుకంటె  తనకి ఆ దేవుళ్ళే సాయం చేస్తారన్న నమ్మకం ఉందని చెప్పింది...ఇంకా ఆన్లైన్ లో ఆమెను ...నన్ను పెళ్లిచేసుకుంటావా ..నాతో డేటింగ్ చేస్తావా...వంటి చిలిపి ప్రశ్నలుకూడా ఉన్నాయ్ .అన్ని ప్రశ్నలకు విసుక్కోకుండా సంధానం ఇచ్చింది ఈ స్మార్ట్ బ్యూటీ ....

మరింత సమాచారం తెలుసుకోండి: