దేశ వ్యాప్తంగా వలస కార్మికులు పడుతున్న కష్టం గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. తినడానికి తిండి లేక వేలాది మంది కార్మికులు ఇప్పుడు రోడ్డున పడిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఎన్ని విధాలుగా సహాయ కార్యక్రమాలు చేపట్టినా సరే వారు మాత్రం ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా వారి విషయంలో సుప్రీం కోర్ట్ కీలక సూచనలు చేసింది. 

 

చిక్కుకుపోయిన వలస కార్మికుల రవాణాపై మంగళవారం వరకు తన ఉత్తర్వులను రిజర్వు చేస్తూ, న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఎస్కె కౌల్ మరియు ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. వారికి అన్ని రాష్ట్రాలు కూడా ఉపాధి కల్పించాలని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: