సిని  సెలబ్రిటీలు ఏదైనా పని చేశారు అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమా షూటింగ్ ఎక్కడ మొదలు కాక పోవడంతో బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ ఇంటి పట్టునే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని ఆశక్తికర వీడియోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. 

 


 ఇక తాజాగా కత్రినాకైఫ్ అండర్ వాటర్ లో స్విమ్మింగ్ చేస్తున్న ఫోటోని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయగా  అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అండర్ వాటర్ లో ఎంతో అద్భుతంగా స్విమ్మింగ్  చేస్తున్న  వీడియో తో అభిమానులందరూ ఆకర్షితులవుతున్నారు. ఈ వీడియో ఏంటో  ఒకసారి మీరే చూడండి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

#tb to A beautiful day in the ocean 🌊 with my most incredible friend 🐳

A post shared by katrina Kaif (@katrinakaif) on

మరింత సమాచారం తెలుసుకోండి: