బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంతో గుర్తింపు సంపాదించిన నటుడు సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే జూన్ 9వ తేదీన సుశాంత్ రాజపుత్ మాజీ మేనేజర్ దిశా సలియా భవనంపై దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ ఆత్మహత్య జరిగిన కొన్ని రోజుల వ్యవధిలోనే సుశాంత్ రాజ్ పుత్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం ప్రస్తుతం సరికొత్త చర్చకు దారితీస్తోంది.

 


 తాజాగా యువ హీరో సుశాంత్ రాజ్ పుత్ ముంబైలోని తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్కు గురి చేసింది. తాజాగా సుశాంత్ రాజ్ పుత్ మరణించినట్లు అక్కడి పోలీసులు అధికారికంగా నిర్ధారించారు. అయితే సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్యకు పాల్పడానికి వెనుక కారణాలు ఏమిటి అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: