ఘనంగా వెంకట్రామయ్య గారి తాలూకా టీజర్, పాటల ఆవిష్కరణ
▪️ ప్రసాద్ ల్యాబ్స్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో వేడుక ▪️ జూలై 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల ▪️ హీరోయిన్గా వెండితెరకు ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ పరిచయం హైదరాబాద్: దినేష్ కుమార్ హీరోగా, ప్రముఖ నటుడు ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్గా పరిచయమవుతున్న చిత్రం 'వెంకట్రామయ్య గారి తాలూకా'. సతీష్ ఆవాల దర్శకత్వంలో కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం టీజర్, పాటల ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకులతో పాటు సినీ పరిశ్రమ వర్గాల నుంచి విశేష స్పందన లభించింది. మానవ సంబంధాలు, తల్లిదండ్రుల విలువ, కుటుంబ బంధాలు, ఫాదర్ సెంటిమెంట్ ప్రధానాంశాలుగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తుందని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాలో మురళీధర్ గౌడ్, సుధ కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుత సమాజంలో డబ్బు చుట్టూ తిరుగుతున్న మానవ సంబంధాలు, వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలను హృద్యంగా ఆవిష్కరించిన కుటుంబ కథా చిత్రమిది. ఈటీవీ ప్రభాకర్ మాట్లాడుతూ... "ఈ సినిమా టీజర్, పాటల ఆవిష్కరణ వేడుకలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ముత్యాల సుబ్బయ్య గారి చిత్రాలను గుర్తు చేసే గొప్ప కథ ఇది. చాలా కాలం తర్వాత ఇలాంటి కథ వినడంతో మా అమ్మాయి దివిజను ఈ సినిమా చేయమని ప్రోత్సహించాను. నిర్మాత కోమలి ఎంతో కష్టపడి సినిమా నిర్మించారు. దర్శకుడు సతీష్ ఆవాల తన భుజాలపై బాధ్యత తీసుకుని అద్భుతంగా తెరకెక్కించారు. నాన్న గొప్పతనం, తల్లిదండ్రుల విలువను ఎంతో హృద్యంగా చూపించారు. ఈ సినిమాలోని పాటలు ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తాయి. డాక్టర్ అవుతుందనుకున్న మా అమ్మాయి ఈ సినిమాతో నటిగా పరిచయమవుతోంది. అందరూ ఆశీర్వదించాలి. ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు. నటుడు మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ... "ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు తెప్పించే సినిమా ఇది. చాలా కాలంగా చేయాలనుకున్న తరహా పాత్ర ఈ సినిమాలో దక్కింది. మానవ సంబంధాల విలువను గుర్తు చేసే అద్భుతమైన కథ" అని అన్నారు. దర్శకుడు సతీష్ ఆవాల మాట్లాడుతూ..."మన దేశ సంస్కృతిలో పెద్దలకు గౌరవం ఇవ్వడం గొప్ప సంప్రదాయం. కుటుంబాల్లో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ఈ సినిమా చూపిస్తుంది. నేను జర్నలిజం నుంచి వచ్చిన వ్యక్తిని. కుటుంబ బంధాల విలువ నాకు బాగా తెలుసు. సోషల్ మీడియాలో దివిజ వీడియోలు చూసి ఈ పాత్రకు సరిపోతుందని భావించి ఈటీవీ ప్రభాకర్ గారిని సంప్రదించాను. మనసున్న ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది" అని తెలిపారు. నిర్మాతలు కోమలి , మహేందర్ తొట్టె మాట్లాడుతూ... "హనుమాన్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో, మా సినిమా కూడా అంతటి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నానము. మధ్యతరగతి కుటుంబంలో నేను చూసిన అనుభవాలను ఈ సినిమాలో చూపించాం. సినిమా చూస్తున్నంతసేపు కంటతడి పెట్టకుండా ఎవరూ బయటకు రారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈ చిత్రాన్ని నిర్మించాం. జూలై 18న ప్రతి ఒక్కరూ థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలి" అని కోరారు. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ మాట్లాడుతూ... "ఫోక్ సింగర్ కోమలి నిర్మాతగా సినిమా నిర్మించడం ఆనందంగా ఉంది. ఈ చిత్రంలోని ఆరు పాటలు ప్రేక్షకుల హృదయాలను తాకుతాయి. మా టీమ్‌ను ఆశీర్వదించాలి" అని అన్నారు. హీరో దినేష్ కుమార్ మాట్లాడుతూ... "'జయమ్మ పంచాయితీ' తర్వాత చేసిన మంచి సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా పాటలు సినిమాకు ప్రాణం. ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని కలిగించే చిత్రం అవుతుంది" అన్నారు. హీరోయిన్ దివిజ ప్రభాకర్ మాట్లాడుతూ..."అందరికీ నచ్చే కథ ఇది. ప్రతి ఒక్కరూ ఎంతో మనసుపెట్టి పని చేశారు. నిర్మాత కోమలి గారు ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 18న ప్రేక్షకులంతా థియేటర్లలో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను" అని తెలిపారు. సాంకేతిక నిపుణులు: కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: సతీష్ ఆవాల నిర్మాతలు: కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి బ్యానర్: కోమలి క్రియేషన్స్ హీరో: దినేష్ కుమార్ హీరోయిన్: దివిజ ప్రభాకర్ ప్రధాన తారాగణం: మురళీధర్ గౌడ్, సుధ ,సీనియర్ నటుడు కాశి విశ్వనాథ్, సెల్వరాజ్ మిర్చి మాధవి, జబర్దస్త్ సత్యశ్రీ, హాసినీ, యూట్యూబర్స్ జీవనప్రియ, గౌరి నాయుడు, తదితరులు. సంగీతం, లిరిక్స్: చరణ్ అర్జున్ , చిరంజన్ ఛాయాగ్రహణం: అనిల్ కుమార్ పి. ఆర్. ఓ : కడలి రాంబాబు
మరింత సమాచారం తెలుసుకోండి:
Pushpa Telugu Movie Review, Rating
పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్
నా లైఫ్‌లో నిహారిక లాంటి గ్రేట్ ప్రొడ్యూసర్ని చూడలేదు... ‘పాకెట్ రాకెట్స్’ సినిమా స్కేల్‌ని ఎంత గొప్పగా చేశారు అన్నది థియేటర్లో చూడాల్సిందే - టీజర్ లాంచ్ ఈవెంట్లో జేడీ చక్రవర్తి
నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాగ్జిమం సిటీ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్న ‘పాకెట్ రాకెట్స్’ నుంచి ‘ది ఫస్ట్ హ్యాండ్’ రిలీజ్..క్యూరియాసిటీ పెంచుతోన్న టీజర్
ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి
డాక్టర్ డూమ్ హవా - ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ నుంచి 5 కొత్త పోస్టర్లు విడుదల
‘ధరణి ఐ లవ్ యు’ మూవీ పోస్టర్‌ను ఆవిష్కరించిన కల్ట్ ప్రొడ్యూసర్ SKN
‘అనకాపల్లి’ సినిమా రివ్యూ: ప్రేమా.. పగ మధ్యలో ఓ యువకుడి నలిగిన జీవితం!
సిగ్మా మూవీ రివ్యూ: స్టైలిష్ యాక్షన్ & హై-ఓక్టేన్ హీస్ట్ ఎంటర్టైనర్
మధునందన్ బర్త్ డే స్పెషల్‌గా ‘జంగా’ చిత్రం నుంచి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ పోస్టర్ విడుదల
‘మా ఇంటి బంగారం'తో సమంత, నందిని రెడ్డి ఇచ్చిన స్ఫూర్తితోనే 'ఇంప్యూర్' చిత్రాన్ని థియేటర్లకు తీసుకువస్తున్నాను : నిర్మాత, నటి, రచయిత్రి వారాహి మల్లిపాముల
‘అనకాపల్లి’ అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను - మీడియా మీట్లో త్రినాథరావు నక్కిన
థియేటర్ ప్లస్ ఓటీటీలోకి ఈ వారం రానున్న మూడు మలయాళీ బ్లాక్ బస్టర్ మూవీస్
‘జై హింద్, జై సింధ్’ నుంచి తొలి పాట వచ్చేసింది.. మెలోడియస్ సాంగ్ 'రుబారు'కు ఫాన్స్ ఫుల్ ఫిదా!
‘ఓ నా సిద్ధయ్య’ బృందం నటీనటులు చిట్టెమ్మగా కాత్యాయిని జగన, సిద్దయ్యగా సిద్దు రెడ్డి కందకట్ల, డైరెక్టర్ రాము, డిఓపి అరుణ్ ఆధ్వర్యంలో ఘనంగా హైటెక్ సిటీ జాబ్ ఫెయిర్ 2026
తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి
‘అనకాపల్లి’ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్
చిన్న సినిమాలను తొక్కిపెడితే ఊరుకోం: ‘ఓ అందాల రాక్షసీ’ హీరో షిరాజ్ మెహదీ ఆగ్రహం*
ఎంజి ఆర్ట్స్, ఐఎఫ్ఎక్స్ స్టూడియోస్ ప్రై.లి బ్యానర్లపై పద్మనాభ రెడ్డి, మార్గం గోపి సంయుక్తంగా, మహేంద్ర ఎస్ గైక్వాడ్ సహా నిర్మాత గా నిర్మిస్తున్న చిత్రం ‘రిచ్’.. పూజా కార్యక్రమాలతో ఘనంగా సినిమా ప్రారంభం
వారాహి మల్లిపాముల 'ఇంప్యూర్'తో సంగీత దర్శకురాలిగా రాజకుమారి... సంగీత్ సాంగ్ 'ఓఎంజీ'కి సూపర్ రెస్పాన్స్!
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కానున్న ‘ప్రేమనే ఊరిలో’ చిత్రం
వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతోన్న యంగ్ హీరో కౌశిక్ మేకల
లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల
తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ సేవా కార్యక్రమాలు
‘లవ్ & వార్’ నుండి ఆకట్టుకుంటున్న అలియాభట్ ఫస్ట్ లుక్
అనుమాన పక్షి మూవీ రివ్యూ
‘లవ్ & వార్’ ఫస్ట్ లుక్‌లో రణ్‌బీర్ కపూర్ - అదిరిపోయే కొత్త అవతార్
'ది ప్యారడైజ్' మూవీ రివ్యూ
‘మండాడి’ టీంను అభినందించిన యూనివర్సల్ హీరో కమల్ హాసన్
అవెంజర్స్ మరోసారి థియేటర్లలోకి - ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’ చూడాల్సిన 5 కారణాలు
మనతో ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నవంబర్ 28న నిర్వహించనున్న ‘కోటి 50: ది బిగ్గెస్ట్ లైవ్ కాన్సర్ట్ ఇన్ హైదరబాద్ - ది గ్రాండెస్ట్ రోర్ ఆఫ్ హిజ్ లెగసి’ ఈవెంట్ పోస్టర్ లాంచ్ చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్
నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ‘ముగ్గురు కోతులు’ చిత్రం నుంచి ‘కోకో కొకొరొకో’ పాట విడుదల
నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ చేతులు మీదుగా ‘ముగ్గురు కోతులు’ చిత్రం నుంచి ‘కోకో కొకొరొకో’ పాట విడుదల
రా అండ్ రస్టిక్, బోల్డ్‌గా ‘డానీ’ ఫస్ట్ స్ట్రైక్
'హ్యాపీ జర్నీ' సినిమా రివ్యూ: మనసును హత్తుకునే ఆహ్లాదకరమైన విదేశీ ప్రయాణం!
రివ్యూ: సీక్రెట్ సోల్జర్.. థ్రిల్లింగ్ రైడ్
మేఘాంశ్ శ్రీహరి బర్త్ డే సందర్భంగా ‘ఆస్మాన్’ టీజర్ విడుదల.. అంచనాలు పెంచేసిన మేకర్స్
యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ చేతుల మీదుగా ముగ్గురు కోతులు ‘చిల్లర సాంగ్’ విడుదల
అత్యంత ఘనంగా "మిస్సింగ్ మేఘన" చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ - సెప్టెంబర్ 18న థియేటర్స్ లో విడుదల
అతుల్ ఇండియా మూవీస్ మొట్టమొదటి గుజరాతీ పాన్-ఇండియా చిత్రం 'శ్రీ కేసరి నందన్'ను ప్రకటించింది: 2027 రామనవమి నాడు 7 భాషల్లో ఘనంగా విడుదల.
హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ 'ఈ పాట కోరినవారు...' టీజర్ విడుదల - ఈ శుక్రవారమే సినిమా రిలీజ్
వినాయక చవితి సందర్భంగా ‘ఫీల్ మై లవ్’ నుంచి స్పెషల్ పోస్టర్.. త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్
వరల్డ్ వైడ్‌గా 65 కోట్లకు పైగా గ్రాస్ సాధించి రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోన్న ‘మండాడి’
అక్టోబర్ 2న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోన్న ‘అనకాపల్లి’ చిత్రం
స్కూల్ పిల్లల చేతుల మీదగా "మెస్సి" చిత్ర ఫస్ట్ లుక్ & గ్లింప్స్ లాంచ్
ప్రణమ్ దేవరాజ్, శంకర్ రెడ్డి, హరి కృష్ణ గౌడ్, హరి క్రియేషన్స్ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ టైటిల్ 'శ్రీరస్తు'- త్వరలో రిలీజ్
కొత్త కంటెంట్‌తో, ఫ్రెష్ సబ్జెక్ట్‌తో వస్తున్న ‘పిఠాపురంలో అలా మొదలైంది’ మంచి విజయం సాధించాలి- ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ నటుడు సుమన్
సీక్రెట్ సోల్జర్ ఆడియన్స్‌కు కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చే స్పై డ్రామా.: హీరోలు నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్
మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సుహాస్
భారతదేశపు స్ట్రీమింగ్ లో సరికొత్తగా బ్రాండ్ న్యూ జీ5 (Zee 5).. స్పెషల్ ఫీచర్స్ ఇవే
ఎపిక్ : ఫస్ట్ సెమిస్టర్ మూవీ రివ్యూ & రేటింగ్!
మహేంద్రగిరి వారాహి మూవీ రివ్యూ & రేటింగ్!
ఘనంగా ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ
రచయిత ‘వి.విజయేంద్ర ప్రసాద్‘ చేతుల మీదుగా ‘ఫస్ట్ బెంచ్ ప్రేమకథ’ టైటిల్ పోస్టర్ విడుదల !!!
‘మండాడి’ చిత్రానికి యూ/ఎ సర్టిఫికెట్ జారీ.. రేపే గ్రాండ్ రిలీజ్
"‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ రెండో షెడ్యూల్ షూటింగ్ పూర్తి
ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారా సెప్టెంబర్ 18న ‘పిఠాపురంలో అలా మొదలైంది’ విడుదల
అత్యంత ఘనంగా మండాడి ప్రీ రిలీజ్ ఈవెంట్.. సినిమాపై హైప్ పెంచేసిన చిత్ర యూనిట్
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’: ఈనెల 18న విడుదల
DELULU Teaser: ‘డెలులు’ టీజర్ విడుదల.. ఫన్ ఎలిమెంట్స్‌తో కడుపుబ్బా నవ్విస్తున్న యువతరం చిత్రం!
ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ చేతులు మీదుగా ‘డియర్ హార్ట్’ మోషన్ పోస్టర్ విడుదల
కృష్ణాష్టమి కానుకగా 'కృష్ణంభజే' ఫస్ట్ లుక్ లాంచ్
‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్
సందీప్ సరోజ్, సాత్విక జంటగా ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మాణంలో అశోక్ కోటిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వేట’..పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం
చిరంజీవి గారి వల్లే మా సమస్య పరిస్కారం జరిగి మాకు న్యాయం జరుగుతుంది. ...తెలుగు ఫిల్మ్ &టీవీ డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత
శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ‘ముగ్గురు కోతులు’ టైటిల్ సాంగ్ రిలీజ్
హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదుగా కొంపల్లిలో ‘కలర్స్ 2.0’ ప్రారంభం
టాలీవుడ్ పెద్దలపై ‘ఓ అందాల రాక్షసి’ దర్శకుడి న్యాయపోరాటం!
అంచనాలు పెంచేలా సుహాస్, సూరి ‘మండాడి’ టీజర్
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘శివాలయం’ మూవీ
బిగ్ బాస్ 10 ‘అగ్ని పరీక్ష 2’: యూటర్న్ తీసుకున్న ఉప్పల్ బాలు.. జడ్జీల వైపు క్లీన్ చిట్!
శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ‘ముగ్గురు కోతులు’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
‘అమీర్ లోగ్’ రివ్యూ - యువతకు మంచి సందేశమిచ్చే చిత్రం
‘ది రెడ్ బ్యాగ్’ మూవీ.. మోడ్రన్ వనితలు చేసిన యుద్దం
‘అమీర్ లోగ్’ లాంటి చిత్రం ఇప్పటి వరకు రాలేదు.. ఇది కచ్చితంగా హిట్టు బొమ్మ.. ప్రెస్ మీట్లో దర్శకుడు రమణా రెడ్డి సోమ
గ్రాండ్‌గా ‘మోడ్రన్ మిస్సమ్మ’ ఫస్ట్ సింగిల్ లాంచ్ ఈవెంట్
‘అమీర్ లోగ్’ సినిమాలోని ప్రతీ కారెక్టర్‌కి ప్రాముఖ్యత ఉంటుంది - నటి వేధా జలంధర్
'ది రెడ్ బ్యాగ్' చిత్రం అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ఆకట్టుకునేలా ఉంటుంది : నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి
’అగాధ’లో హీరోగా, యాంటీ హీరోగా సర్ప్రైజ్ చేస్తున్న శ్రవణ్ రెడ్డి!
‘ది రెడ్ బ్యాగ్’ చిత్రాన్ని ఆగస్ట్ 21న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్న పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్
భాష, యాసతో సంబంధం లేకుండా ఎమోషన్స్‌తో తీసిన ఈ చిత్రం అందరికీ కనెక్ట్ అవుతుంది - ‘అమీర్ లోగ్’ హీరోలు MC హరి, మనోజ్, శశిధర్
శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపు కుంటున్న ‘ధరణి ఐ లవ్ యూ’
ఓటీటీలో సత్తా చాటుతున్న ‘డార్క్ సీక్రెట్స్’.. అమెజాన్ ప్రైమ్ కొనుగోళ్ల జాబితాలో నంబర్ 1 స్థానం.
‘ఆస్మాన్’తో మేఘాంశ్‌కి మంచి విజయం దక్కాలని ఓ తల్లిగా కోరుకుంటున్నాను - ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లాంచ్ ఈవెంట్లో శాంతి శ్రీహరి
చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఆజా మేరీ జాని’ను విడుదల చేసిన రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్.. అక్టోబర్ 9న మూవీ గ్రాండ్ రిలీజ్
రాహుల్ సిప్లిగంజ్‌కు ఈ వివాదంతో సంబంధం లేదు -విశాఖ బాధితురాలి క్లారిటీ
'హుషార్ పిట్టలు' మూవీ రివ్యూ: యూత్ కా బాప్.. మెసేజ్ కా టాప్!
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?
రైతు బిడ్డ నుంచి ‘త్రికాల సినిమాటిక్ యూనివర్స్’ సృష్టికర్తగా.. మణి తెల్లగూటి
ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం
‘వెంకట్రామయ్య గారి తాలూకా’ మూవీ రివ్యూ
మెస్సీ స్నానం చేయిస్తున్న పసికందు లామిన్ యమాల్ — ఏఐ మాయ అనుకున్న ఫొటో వెనుక అసలు కథేంటి?
ఒకప్పుడు బద్ధ శత్రువు.. ముద్రగడకు 'స్టేట్ ఆనర్స్' వెనుక బాబు, పవన్ మాస్టర్ స్ట్రోక్ ఇదేనా?
రేవంత్ 'డ్యూయల్ ఓటు' క్లారిఫికేషన్ ఇచ్చి డిలీట్ చేసిన సర్కార్ — కాంగ్రెస్ దాచాలనుకున్న 'ఆ వాక్యం' ఏంటి?
బోథ్ బూత్‌లలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ — రేవంత్ సర్కార్ 'ఓటరు సవరణ' వెనుక ఆపరేషన్ డిలీట్ ఉందా?
ఇరాన్ దాడిలో భారత నావికుడు బలి — గల్ఫ్‌లోని లక్షలాది తెలుగు ప్రవాసులకు మోదీ సర్కార్ రక్షణ ఏది?
గుంటూరుకు కేంద్ర ఆర్థిక మంత్రి — అమరావతి ప్యాకేజీ సీక్వెల్ సంకేతమా, లేక 2027 పొలిటికల్ గేమా?
అమరావతి రైతులపై జగన్ 'సడెన్ ప్రేమ'.. రాజధానిలో మళ్లీ చిచ్చుపెట్టేందుకు వైసీపీ రచిస్తున్న కొత్త స్కెచ్ ఇదేనా?
ఎన్సీఈఆర్టీ పాఠాలపై కేరళ తిరుగుబాటు — రేవంత్ కూడా అదే బాట పడతారా?
'Ind vs Eng ODI': నెట్టింట సడెన్‌గా ట్రెండ్.. ఎలాంటి మ్యాచ్ లేకపోయినా ఫ్యాన్స్ ఎందుకింతలా వెతుకుతున్నారు?
సిజ్రాన్ రిఫైనరీపై ఉక్రెయిన్ దాడి — ఇండియాలో ఎన్నికల వేళ పెట్రోల్ ధరలు మండుతాయా?
అర్జెంటీనా vs స్విట్జర్లాండ్: మ్యాచ్ లేకుండానే ఇండియాలో ఈ ఫీవర్ ఎందుకు?
ఒమన్ తీరంలో 'జీఎఫ్ఎస్ గెలాక్సీ' నౌకపై దాడి.. గల్ఫ్‌లో యుద్ధ మేఘాలతో ఏపీ, తెలంగాణ కార్మికుల సేఫ్టీపై టెన్షన్!
60 నిమిషాల్లో 'జన నాయగన్' టికెట్లు ఖతం — విజయ్ బాక్సాఫీస్ సునామీ వెనుక 'పవన్ కళ్యాణ్' ఫార్ములా ఉందా?
ఆపరేషన్ సింధూర్: ఎర్రకోటపై మోడీ వెల్లడించిన ఈ సీక్రెట్ మిషన్ వెనుక అసలు టార్గెట్ ఎవరు?
యాదాద్రిపై కేసీఆర్ ముద్ర చెరిపేసే స్కెచ్ — కొత్త పాలకమండలి తొలి భేటీలో రేవంత్ అసలు టార్గెట్ ఏమిటి?
43 వేలకు ఫైనల్ పిచ్ గడ్డి ముక్కలు — ఫిఫా నడుపుతున్న ఈ 'మెమొరబిలియా' వ్యాపారం వెనుక అసలు వ్యూహం ఏంటి?
"నన్ను చంపితే 1000 క్షిపణులతో ఇరాన్ భస్మం" — ట్రంప్ మాస్ వార్నింగ్ వెనుక ఉన్నది ఎన్నికల స్టంటా? మూడో ప్రపంచ యుద్ధమా?
చిత్తూరు తోతాపురి సబ్సిడీ పంపిణీలో పారదర్శకత — గత ఐదేళ్లుగా రాయలసీమ రైతులను నష్టపరిచిన అసలు కారణమేంటి?
రూ.20 వేల కోట్ల ఎస్సీ సబ్-ప్లాన్ — దళిత ఓటుబ్యాంక్‌పై బాబు వేసిన ఈ మాస్టర్ స్ట్రోక్‌తో జగన్‌కు చెక్ పడినట్లేనా?
SIR ఓటర్ల సవరణపై వైసీపీ ఫైర్ — 2029 కోసం ఏపీలో టీడీపీ ఓటర్ల రీ-ఇంజనీరింగ్ మొదలుపెట్టిందా?
గల్ఫ్‌పై ఇరాన్ ప్రతీకార దాడులు — కువైట్, బహ్రెయిన్లలో తెలుగు ప్రవాసుల భద్రత గాల్లో దీపమేనా?
సొంత జట్టుపైనే శ్రేయస్ అయ్యర్ ఫైర్ — గంభీర్ లేని టూర్లో అసలేం జరుగుతోంది?
ఫీఫా వరల్డ్ కప్ రౌండ్-16 సమరం — సియాటెల్ వేదికగా అమెరికా మాస్టర్ ప్లాన్ బెల్జియంపై పనిచేస్తుందా?
వక్ఫ్ బోర్డులో తొలిసారి హిందువులు — దేశవ్యాప్త సవరణకు బీజేపీ వేసిన సైలెంట్ స్కెచ్చా?
'నా వెనుక 140 కోట్ల భారతీయులున్నారు' — జేడీ వాన్స్‌కు నెతన్యాహు కౌంటర్, మోడీ స్నేహంతో ట్రంప్ టీమ్‌కు ఇస్తున్న సైలెంట్ వార్నింగ్ ఇదేనా?
సమంత 'మా ఇంటి బంగారం' నార్త్ అమెరికాలో రికార్డుల మోత — విడాకులు, అనారోగ్యం దాటి టాలీవుడ్ ఎకానమీనే మార్చేస్తున్న ఈ కమ్‌బ్యాక్ వెనుక అసలు కథ ఏమిటి?
కిడ్నాప్, లైంగిక దాడి, క్రిప్టో.. పాక్ డిప్యూటీ ప్రధాని దార్‌పై ఉచ్చు — ఇది ఆర్మీ స్కెచా?
మోదీ 'నమో సిటీస్' మెగా ప్లాన్ — అమరావతికి జాక్‌పాట్ తగలనుందా, బాబు తెరవెనుక స్కెచ్ ఇదేనా?
మోదీ రాజ్యాంగ సవరణల మాస్టర్ ప్లాన్ — చంద్రబాబు చేతిలో 'కింగ్‌మేకర్' రిమోట్ ఉందా, పవర్ పోయిందా?
వెనిజులాలో భారత నావికుడి మృతదేహానికి అవమానం.. సముద్రాలు దాటే మన యువతకు రక్షణ ఏది?
విండీస్ గడ్డపై శ్రీలంక డూ ఆర్ డై ఫైట్ — ఈ ఒక్క మ్యాచ్ రిజల్ట్ టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలను ఎలా శాసించబోతోంది?
పాక్‌తో 'సీక్రెట్ లెటర్' వెనుక OP Shah — ఈ గుజరాతీ వ్యాపారవేత్త నడుపుతున్న అసలు వ్యూహం ఏంటి?
బెంగాల్ TMCలో 'షిండే ఫార్ములా': రీతబ్రత తిరుగుబాటుకు EC నోటీసుతో దీదీకి బిగ్ షాక్.. చేజారనున్న పార్టీ గుర్తు?
మునిగిపోతున్న 'ఎంవీ సీతా' నౌక, భయపెట్టే వాతావరణం — కోస్ట్ గార్డ్ రియల్ లైఫ్ రెస్క్యూ థ్రిల్లర్ ఇదే!
బెంగళూరు శివార్లలో నెత్తురోడిన క్వారీ.. 9 మంది మృతి వెనుక మైనింగ్ మాఫియా ఉందా — ఈ మరణాలు కేవలం ప్రమాదమా, హత్యలా?
కేజీఎఫ్‌కు పూర్తి భిన్నంగా యశ్ మాస్టర్ ప్లాన్ — 'టాక్సిక్'లో లేడీస్ డామినేషన్ వెనుక దాగి ఉన్న అసలు బాక్సాఫీస్ వ్యూహం ఇదేనా?
అర్ష్‌దీప్ సీరియస్, హర్షిత్ రానా షాక్ — క్యాచ్ డ్రాప్ తర్వాత మన తెలుగోడు తిలక్ వర్మ చేసిన ఆ 'మ్యాజిక్' వెనుక మైదానంలో ఏం జరిగింది?
ఐఫోన్ 17 సిరీస్‌పై రూ.35,000 పెంచనున్న ఆపిల్ — 'మేక్ ఇన్ ఇండియా' అంటున్నా ఎందుకీ బాదుడు?
నోయిడాలో రూ.9 లక్షల స్కామ్.. ఆన్లైన్లో 'యూఎస్ అల్లుడు' దొరికాడా? గుడ్డిగా నమ్మేముందు ఏం చేయాలి?
యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్‌లో శ్రీకాంత్ ఫైనల్ దూకిన ఘన విజయం.. భారతావనికి గర్వం!
ఆషాఢం మొదటి వారంలో చేసుకోవాల్సిన 5 వర్షాకాల వంటకాలు — వానలో వేడి వేడిగా తింటే ఇమ్యూనిటీ పెరుగుతుందా?
భాగ్యరాజ్‌కు కన్నీటి వీడ్కోలు — 80ల రీమేక్ యుగాన్ని నిర్మించిన మాస్టర్ మైండ్ లేకపోతే టాలీవుడ్ కోల్పోయేది ఏంటి?
జోర్డాన్ vs అర్జెంటీనా లైవ్ కోసం సెర్చ్‌ల సునామీ — జరగని మ్యాచ్ కోసం ఎందుకు వెతుకుతున్నారు?
వెస్టిండీస్ ఉమెన్ vs ఐర్లాండ్ ఉమెన్: గ్యాబీ లూయిస్ సేన సృష్టిస్తున్న తుఫాను — వరల్డ్ కప్ స్టాండింగ్స్ మారుతాయా?
జోర్డాన్‌పై 3-1 తో అర్జెంటీనా గెలుపు అంటూ వైరల్ — అసలు ఈ మ్యాచ్ జరిగిందా?
ఆదివారం సూర్య ఆరాధన: కేవలం అర్ఘ్యం ఇస్తే సరిపోదా? మీ అదృష్టాన్ని మార్చే ఆ రహస్యం ఏంటి?
విద్యా శాఖలో డీఈవో ఉద్యోగాలు.. నెలకు రూ.1.37 లక్షల జీతం.. అర్హతలు, లింకు ఇదే!
ఘనంగా 'వెంకట్రామయ్య గారి తాలూకా' టీజర్, పాటల ఆవిష్కరణ
యూట్యూబర్స్ కి గట్టి వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ హీరోయిన్. !
ఏపీ: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 2,645 అంగన్వాడి పోస్టుల భర్తీ..!
బీ విటమిన్ లోపం వల్ల కనిపించే లక్షణాలివే.. ఈ లక్షణాలు మాత్రం చాలా డేంజర్!
యాక్టర్ హేమ విషయంలో తప్పు చేశా.. వీడియో విడుదల చేసిన తమన్నా..!
Empowering 140+ Indians within and abroad with entertainment, infotainment, credible, independent, issue based journalism oriented latest updates on politics, movies.
India Herald Group of Publishers P LIMITED is MediaTech division of prestigious Kotii Group of Technological Ventures R&D P LIMITED, Which is core purposed to be empowering 760+ crore people across 230+ countries of this wonderful world.
India Herald Group of Publishers P LIMITED is New Generation Online Media Group, which brings wealthy knowledge of information from PRINT media and Candid yet Fluid presentation from electronic media together into digital media space for our users.
With the help of dedicated journalists team of about 450+ years experience; India Herald Group of Publishers Private LIMITED is the first and only true digital online publishing media groups to have such a dedicated team. Dream of empowering over 1300 million Indians across the world to stay connected with their mother land [from Web, Phone, Tablet and other Smart devices] multiplies India Herald Group of Publishers Private LIMITED team energy to bring the best into all our media initiatives such as https://www.indiaherald.com