తెలుగు చిత్ర పరిశ్రమలో రామ్ గోపాల్ వర్మ ట్విట్స్ లకు ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎప్పుడూ తన సినిమాలకు సంబంధించి అప్డేట్లను పోస్ట్ చేస్తూ నెటిజన్లను అలరిస్తూ ఉంటారు రాంగోపాల్ వర్మ. 

 

 అయితే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన అనగనగా ఒక రోజు సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు, డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది ఇక తాజాగా రామ్ గోపాల్ వర్మ అనగనగా ఒక రోజు సినిమాకు సంబంధించిన చివరి రోజు షూటింగ్ లో అందరూ కలిసి దిగిన ఒక ఫోటోని పోస్ట్ చేశారు. ప్రస్తుతము ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: